వామపక్షనేతలను పరామర్శించిన తెదేపా ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్న వామపక్షనేతలను తెలుగుదేశం పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోత్కుపల్లి నర్సింహులు డబ్బుకోసం వైఎస్ రాష్ట్రాన్ని నాశనంచేశారన్నారు. నమినెన్లకోసం విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటు వ్యక్తులకు…

