Thursday, 5 November 2026

March 2013

Cover Story

గోవా లోకాయుక్తగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

పనాజీ, మార్చి 13 (జనంసాక్షి): సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి గోవా లోకాయుక్తగా నియమితులయ్యారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ బుధవారం స్థానిక మీడియా ప్రతినిధులతో ఈ విషయం వెల్లడించారు. ఆయన నియమాకాన్ని కేబినెట్‌ ఆమోదించినట్లు…

సీమాంధ్ర

సమాధాన సత్రం గల్లంతు

కడప : కడప ప్రొద్దుటూరు ప్రభుత్వ జూనియర్‌ పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్ధిని సమాధాన పత్రం గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది. అభ్యాన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన శివపావని రాసిన గణితం 1బి పరీక్ష సమాధానపత్రం గల్లంతైంది. సమాధాన…

Main

వెల్లూరులో అగ్నిప్రమాదం

రూ.5లక్షల ఆస్తి నష్టం జెజ్జూరు: మండలంలోని వెల్లూరి గ్రామంలో చౌదరి గోపాల్‌కు చెందిన ఇల్లు బుధవారం తెల్లవారు జామున విద్యుదాఘాతానికి గురై దగ్థమయ్యింది. ఈ మంటల్లో వంద క్వింటాళ్ల పత్తి, 20 బస్తాల వడ్లు, క్వింటాల్‌ పెసలు, రూ.5వేల…

జిల్లా వార్తలు

లారీ ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

నల్గొండ క్రైం: నల్గొండ మండలం మర్రిగూడ గ్రామ సమీపంలో బుధవారం లారీ ఢీ కొని ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు ఆళ్లకుంట్ల సూర్యకిరణ్‌ (26) అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణంలోని పానగల్‌ కు చెందిన ఆయన మోత్కురు…

జిల్లా వార్తలు

హోటళ్లపై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌లోని హోటళ్ల పై పౌరసరఫరాల శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వవుంచిన 13 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన హోటల్‌ యజమానులపై కేసు నమోదు చేసినట్లు…

వార్తలు

మహంతిని దోషిగా నిరూపించే ఆధారాలు లభించాయి : కేరళ పోలీసులు

అనంతపురం : బిట్టీ మహంతిని దోషిగా నిరూపించేందుకు బలమైన ఆధారాలు తమ తనిఖీల్లో లభించాయని కేరళ పోలీసులు తెలిపారు. దొరికిన ఆధారాలను పెనుకొండ న్యాయస్ధానంలో ప్రవేశపెడతామని వారు చెప్పారు.

జిల్లా వార్తలు

గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించిన తహశీల్దార్‌

మహబూబాబాద్‌: మండలంలోని సింగారం గ్రామంలో బుధవారం రెండో రోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తహశీల్దార్‌ భాగ్యమ్మ పాల్గొని గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు.

హైదరాబాద్

తనికెళ్ల భరణి రచించిన నాటకాల ప్రదర్శన

హైదరాబాద్‌ : ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్లభరణి 1980 దశకంలో రాసిన నాటికలు ప్రేక్షకాదరణ పొందాయి. 35 ఏళ్లు గడిచినా ఇప్పటికీ నాటక ప్రియులకు అవి జ్ఞాపకాలే. నాటి సంచలన నాటికలు ‘సంగమం-రంగస్థల సంబరం 2013’ పేరిట…

జిల్లా వార్తలు

కంతనపల్లి ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని రాస్తారోకో

మర్రిపెడ రూరల్‌: ఏటూరునాగారం సరిహద్దు ప్రాంతంలో కాంతనపల్లి ప్రాజెక్టు పనులు చేపట్టాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని వరంగల్‌, ఖమ్మం అంత రాష్ట్ర రహదారి పై రాస్తారోకో చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన చేపడితేనే సాగు, తాగునీరు…