Thursday, 5 November 2026

March 2013

వార్తలు

దిల్‌సుఖ్‌నగర్‌ వెంకటాద్రి సినిమా హాలు జప్తు

హైదరాబాద్‌: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న వుంకటాద్రి సినిమాహాలుని జీహెచ్‌ఎంసీ జప్తు చేసింది. రూ.13 లక్షల ఆస్తి పన్ను బకాయి చెల్లించలేదని క్యాంటీన్‌ లైసెన్సు లేదని హాలును జప్తు చేసింది. రెండ్రోజుల క్రితం తాఖీదు ఇచ్చినా స్పందించ లేదని…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కడప: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం – కడప జిల్లాల సరిహద్దులోని కొండాపురం మండలం గట్టాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

వార్తలు

తెలుగు సివిల్స్‌ రాసే అభ్యర్థులకు న్యాయం జరగాలి

అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ తెలుగు సివిల్స్‌ రాసే అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ కోరారు. ఈ అంశం కేంద్రం దృష్టికి తేసుకెళ్లాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి,…

హైదరాబాద్

మంచినీటి కొరత లేకుండా ముందస్తు ప్రణళిక వేయాలి

హైదరాబాద్‌: వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయన ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్‌తో విడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించిరు. ఉపాధి హామి పథకం కింద పనులు కల్పించడానికి ప్రణాళిక…

జాతీయం

ఏపీ భవన్‌ లో టీఎంపీల భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ లోని ఏపీ భవన్‌లో తెలంగాణ ప్రాంత ఎంపీలు సమావేశమయ్యారు. పాలనాపరంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ పరంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎంపీలను సంప్రదించడం లేదన్న అంశంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

జిల్లా వార్తలు

లంచం తీసుకుంటూ పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

మహబూబ్‌నగర్‌: ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇమ్మన్న ఓ వ్యక్తి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ అవినీతి నిరోధన…

ఖమ్మం

మధ్యాహ్న భోజనం తిని అస్వస్థులైన విద్యార్థులు

ఖమ్మం: ఖమ్మం అర్బన్‌ మండలం ఈర్లపూడిలో పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఖమ్మం వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కరీంనగర్

మెట్‌పల్లి రెవెన్యూ సదస్సుకు 25 దరఖాస్తులు

మెట్‌పల్లి గ్రామీణం: మండలంలోని వెలుళ్ల గ్రామంలో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఆర్‌వోఆర్‌ కోసం 8.నిరాసత్‌ కోసం 17 దరఖాస్తులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ భూపతిరెడ్డి, సహకారం సంఘం ఛైర్మన్‌ మురళీ, వీఆర్‌వో…

జిల్లా వార్తలు

పెగడపల్లి శివాలయం ఆదాయం రూ.3.95లక్షలు

పెగడపల్లి: మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా రూ. 3.95లక్షల ఆదాయం సమకూరింది. మంగళవారం హుండీ లెక్కింపు జరిపారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ కరుణాకరరావు, సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.