Thursday, 5 November 2026

March 2013

కరీంనగర్

బావిలో పడిన ఎలుగుబంటి

మానకొండూరు: కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం చెంజెర్ల గ్రామ శివారులోని రైతు వ్యవసాయ బావిలో ఓ ఎలుగుబంటి పడింది. సమీప అటవీప్రాంతం నుంచి తాగునీటి కోసం వెతుక్కుంటూ వచ్చి ఎలుగుబంటి బావిలో జారిపడిందని స్థానికులు చెప్పారు. అటవీశాఖ అధికారులకు…

జాతీయం

విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కు గుండెపోటు

సింగరాయకొండ గ్రామీణం, జరుగుమల్లి(ప్రకాశం): విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ గుండె పోటుతో మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని బీకే త్రెషింగ్‌ పరిశ్రమ వద్ద మంగళవారం జరిగింది. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌…

హైదరాబాద్

గవర్నర్‌ ప్రసంగపై తెరాస మండిపాటు

హైదరాబాద్‌ : గవర్నర్‌ ప్రసంగంపై తెరాస మండిపడింది. గత 12 ఏళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నామని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు.తెలంగాణపై గవర్నర్‌ ప్రసంగంలో ఒక్కమాట లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ…

Featured News

ఎక్కడా లేనిది ఇక్కడెట్లుంటది?

వ్యాట్‌ రద్దు చేయండి : కేసీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) ః రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వేధింపులకు గురిచేస్తుందని టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లోని…

ముఖ్యాంశాలు

జల సాధనే ఆయన జీవితం

– జలసాధన సమరం పుస్తకావిష్కరణలో కేసీఆర్‌ హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) : జీవితాంతం నల్గొండలోని ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరు అందించేందుకు పోరాడిని దుస్సెర్ల సత్యనారాయణ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.…

Featured News

జాలర్ల హంతకులను ఇండియాకు పంపం

ఇటలీ దుస్సాహసం ఇది మాకు ఆమోదయోగ్యం కాదు : ప్రధాని న్యూఢిల్లీ, మార్చి 12 (జనంసాక్షి): ఇద్దరు కేరళ జాలర్లను చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటలీ అధికారులను భారత్‌కు తిరిగి పంపేందుకు ఇటలీ నిరా కరించడాన్ని ప్రధానమంత్రి…

Featured News

మాట నిలబెట్టుకోండి తెలంగాణ ప్రకటించండి

టీ ఎంపీల సమావేశంలో జానా న్యూడిల్లీ, మార్చి 12 (జనంసాక్షి) ః ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్న వాగ్దానాన్ని నిలపెట్టుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం ధృష్టికి తీసుకెళ్లనున్నామని టిఎంపిలు, టిమంత్రులు పేర్కొన్నారు. న్యూడిల్లీలో టిఎంపిల సమావేశం అనంతరం మంత్రిజానారెడ్డి…

వార్తలు

నేటి నుంచి సభాపర్వం

అవిశ్వాసానికి సిద్ధమవుతున్న విపక్షాలు దీటుగా ఎదుర్కొనేందుకు సర్కారు యత్నాలు హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) : రాష్ట్ర శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 22 వరకు మొదటి విడత, నెల రోజుల విరామం తరువాత…

Featured News

తుస్సుమన్న నిర్భయ్‌ క్షిపణి

న్యూఢిల్లీ, మార్చి 12 (జనంసాక్షి): భారత్‌ తొలిసారిగా పరీక్షించిన క్రూయిజ్‌ మిస్సైల్‌ నిర్భయ్‌ ప్రయోగం విఫలమైంది. మిస్సైల్‌ లక్ష్యమార్గం తప్పి ప్రయాణించడంతో దాన్ని మధ్యలోనే పేల్చివేశారు. నిర్భయ్‌ మిస్సైల్‌ను రూపొందించిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలవ్‌మెంట్‌ ఆర్గనైజింగ్‌-డిఆర్‌డిఓ మాత్రం…

Cover Story

నాకు కోపమొస్తే మరిన్ని పథకాలు ప్రవేశపెడతా

నేనసలే మొండోన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మహబూబ్‌నగర్‌, మార్చి 12 (జనంసాక్షి): రెవెన్యూ సదస్సుల్లో వచ్చే పిటిషన్లను 90రోజుల్లోగా పరిష్కరిస్తా మని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ధన్వాడలో మంగళవారం మధ్యాహ్నం రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుద్దేశించి…