Thursday, 5 November 2026

March 2013

జిల్లా వార్తలు

నకిరేకల్‌లో వస్త్రవ్యాపారుల నిరసన

నకిరేకల్‌: వస్త్రాలపై వ్యాట్‌ అమలుకు నిరసనగా నకిరేకల్‌ పట్టణంలో మంగళవారం నాలుగో రోజు వస్త్ర దుకాణాల బంద్‌ కొనసాగింది. వ్యాపారులు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణ ప్రధాన కూడలిలోని ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ…

జిల్లా వార్తలు

లంచం అడిగిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

మహబూబ్‌నగర్‌ : ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. మహబూబ్‌నగర్‌కు చెందిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇమ్మన్న ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక…

హైదరాబాద్

వ్యాట్‌ ఎత్తివేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు : కేసీఆర్‌

హైదరాబాద్‌ : వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ ఎత్తివేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని కేసీఆర్‌ హెచ్చరించారు. ఆయన ఇందిరాపార్కు వద్ద వ్యాట్‌కు నిరసనగా వస్త్రవ్యాపారులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ కోతలు పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయని,…

జిల్లా వార్తలు

రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకోవాలి: ఆర్‌ డీవో

నవీపేట గ్రామీణం: భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్‌ ఆర్‌డీవో మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. నగరంలోని ఫతే నగర్‌ గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సును…

హైదరాబాద్

వైఎస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్బావ దినోత్సవం వేడుకలను పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భవించి…

వార్తలు

పిల్లలను విక్రయించిన ఇద్దరు అరెస్ట్‌

విశాఖపట్నం : తగరపువలసలో పిల్లలను విక్రయించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారు తగరపువలసలో ఇద్దరు చిన్నారులను విక్రయించడానికి ప్రయత్నించారు.

జిల్లా వార్తలు

ఉగ్గంపల్లి రెవెన్యూ సదస్సు రసాభాస

మరిపెడ: మండలంలోని ఉగ్గంపల్లిలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సభ రసాభాసగా మారింది. నెల రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన 25మంది రైతులు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెల రోజులయినప్పటికి పాన్‌పుస్తకాలు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులపై రైతులు…

వార్తలు

సల్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు, వ్యక్తి అరెస్ట్‌

విశాఖపట్టణం : సెల్‌ఫోన్‌లో మహిళల అశ్లీల దృశ్యాలు చిత్రీకరించిన యల్లా శ్రీనివాస్‌ అనే వ్యక్తిని భీమిలి పోలిసులు అరెస్ట్‌ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Main

తర్వాతి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే : యడ్యూరప్ప

బెంగళూరు : తన తర్వాతి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ పార్టీ నేత యడ్యూరప్ప తెలిపారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటడమే తమ ముందున్న ధ్యేయమన్నారు. తన మొదటి లక్ష్మం నెరవేరిందన్నారు.…

జిల్లా వార్తలు

మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య

అల్వాల్‌: తల్లి మందలించినందుకు మనస్తాపనకు గురైన కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఏడో తరగతి చదువుతున్న సాయికుమారి (14) ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటుదని తల్లి తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్‌ పోలీసులు…