Monday, 2 November 2026

April 2013

ఆదిలాబాద్

మహారాష్ట్రలో ఇద్దరు బెల్లంపల్లి వాసుల హత్య

ఆదిలాబాద్‌: మహారాష్ట్రలోని హస్తి గ్రామంలో గుర్తు తెలియని కోందరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు.మృతులు ఇద్దరూ బెల్లంపల్లి వాసులుగా అనుమానిస్తున్నారు.ఆఇద్దరిని గోంతుకోసి హత్య చేశారు

తెలంగాణ

కొత్త సీఎస్‌గా పీకే మహంతి నియామకం

హైదరాబాద్‌ : ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్న కుమార్‌ మహంతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీకే మహంతి మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్‌ మిన్నీ మ్యాధ్యూ…

తెలంగాణ

ప్రళయంలో సిఎం కొట్టుకుపోతారు:టిఅర్‌ఎస్‌

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సృష్టించే ప్రళయంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొట్టుకుపోతారని ఆ పార్టీ నేత జగదీశ్వర రెడ్డి హెచ్చారించారు. నామినేటెడ్‌ సిఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలలోకి వెళితే కాంగ్రెస్‌కు తగిన…

Main

ప్రళయంలో సిఎం కోట్టుకుపోతారు:టిఆర్‌ఎస్‌

హైదరాబాద్‌:టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సృష్టించే ప్రళయంలొ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోట్టుకుపోతారని ఆపార్టీ నేత జగదీశ్వర రెడ్డి హెచ్చరించారు. నామినేటేడ్‌ సిఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలలోకి వెళితే కాంగ్రేస్‌కు తగిన బుద్ధి చెబుతున్నారు. తెలంగాణ మంత్రులు దద్దమ్మలు…

తెలంగాణ

తితిదే అధికారులతో సమావేశమైన శాసనసభ కమిటీ భేటీ

హైదరాబాద్‌ : తితిదే అధికారులతో శాసనసభ అమలు కమిటీ సమావేశమైంది. 2009 లో తితిదే ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం కోసం గుత్తేదారులకు ఇచ్చిన రూ.7 కోట్ల వసూలు చేయాలని కమిటీ ఆదేశించింది. తిరుపతిలో 548 ఎకరాల తితిదే భూముల…

జిల్లా వార్తలు

బాబుకు పగటి కలలు కోత్తకాదు: మంత్రిపట్టి

హైదరాబాద్‌: అధికారంలోకి వస్తామని పగటి కలలు కనటం చంద్రబాబు కోత్తకాదని మంత్రి వట్టి వసంత్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు.2009 సంవత్సరంలో మొదటి దశ పోలింగ్‌ ముగిశాక టీడీపీ ఇంతకన్నా ఎక్కువ సంబరాలు చేసుకుందని ఆయన గుర్తు చేశారు. మళ్లీ…

జాతీయం

సజ్జన్‌కుమార్‌ నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది

ఢిల్లీ : కాంగ్రెస్‌ నేత, ఢిల్లీ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ కోర్టులో వూరట లభించింది. ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 1984  సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్‌కుమార్‌ విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసులో మరో ఐదుగురిని…

జాతీయం

ఏక్తాకపూర్‌ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడి

ముంబయి : బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ ఏక్తాకపూర్‌ ఇంటిపై ఈరోజు ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. దాదాపు వందమంది అధికారులు ఆమె ఇంటిని, బాలాజీ టెలిఫిల్మ్స్‌ కార్యాలయాలను సోదా చేశారు. బాలాజీ టెలిఫిల్మ్స్‌ కి జేఎండీగా ఉన్న…

అంతర్జాతీయం

ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌

ఇస్లామాబాద్‌: బేనజీర్‌ భుట్టో హత్య కేసులో నిందితుడైన పాకిస్థాన్‌ మాజీ ఆధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండును విధిస్తూ పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రావల్పిండిలో ఉన్న కోర్టుకు ముషారఫ్‌ మంగళవారం హాజరు…