Friday, 6 November 2026

April 2013

తెలంగాణ

సింగరేణిలో కార్మికసంఘాల ఆందోళన

గోదావరిఖని, జనంసాక్షి: సింగరేణి ఎంట్రీ గనిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు ఎండీ గాలిబ్‌ (35) మృతికి నస్టనరిహారం చెల్లించాలని గోదావరిఖని సింగరేణిలో కార్మికసంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నిన్న రాత్రి ఎండీ గాలిబ్‌ గనిలోని 75 లెవల్‌ వద్ద…

కరీంనగర్

సిరిసిల్లలో చోరీ : 5 తులాల బంగారం అపహరణ

సిరిసిల్ల పట్టణం : పట్టణంలోని వెంకంపేట శివారులో కాసర్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లోని బంగారం, వెండితోపాటు నగదును అపహరించారు. శ్రీనివాస్‌ సోమవారం తన ఇంటికి తాళం పగులగొట్టి ఉంది. దొంగలు…

కరీంనగర్

సింగరేణి కార్మికుడు మృతి

గోదావరిఖని, కరీంనగర్‌ : సింగరేణి ఎంట్రీ గనిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుడు ఎండీ గాలిబ్‌(35) నిన్న రాత్రి మృతి చెందాడు 75 లెవల్‌ వద్ద రోడ్డు పనులు చేయిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. తోటి కార్మికులు చికిత్స నిమిత్తం…

సీమాంధ్ర

పెరెడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాకు అవమానం

గుంటూరు, జనంసాక్షి: గుంటూరు పోలీస్‌ పెరెడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. డ్యూటీ మీట్‌ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సురేష్‌ కుమార్‌ మంగళవారం ఉదయం జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. విషయాన్ని ఆలస్యంగా గమనించి అధికారులు అనంతరం…

ఆదిలాబాద్

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

తాండూరు : జిల్లాలో భాజపా బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్‌ అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో, జిల్లాలో…

వార్తలు

29 నుంచి తూర్పు జిల్లాలో నృత్య వారోత్సవాలు

నస్పూర్‌కాలనీ(ఏసీసీ),జనంసాక్షి : ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి పది రోజుల పాటు జిల్లా నృత్య సమాఖ్య ఆధ్వర్యంలో తూర్పు జిల్లాలో నృత్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అశోక్‌రావు పేర్కొన్నారు. సోమవారం…

సీమాంధ్ర

కాంగ్రెస్‌పై నమ్మకం ఉందన్న మంత్రి శ్రీధర్‌

విశాఖ,జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర విషయంలో కాంగ్రెస్‌ పార్టీపై పూర్తి స్థాయి నమ్మకం ఉందని పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆయిల్‌ ట్యాంకర్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

తెలంగాణ

ఆకతాయిల చేతిలో దహనమైన 14 బైకులు

హైదరాబాద్‌, జనంసాక్షి: సనత్‌నగర్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీలోని కేకే రెసిడెన్సీ సెల్లార్‌లో ఈ తెల్లవారు జామున ఆకతాయిలు 14 ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. దీంతో మెదటి అంతస్తుల్లో ఉన్నవారు భయంతో కిందికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని…

ఆదిలాబాద్

మందమర్రిలో 144 సెక్షన్‌

ఆదిలాబాద్‌ : మందమర్రి కేకే2 ఉపరితల గనిని వ్యతిరేకిస్తూ ప్రజాఫ్రంట్‌ నేతలు నేడు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సింగరేణి జీఎం కార్యాలయం ముట్టడికి బయలుదేరిన 8 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు…

సీమాంధ్ర

మధ్యాహ్నం నుంచి అన్నదానం యథావిధి

తిరుమల, జనంసాక్షి: తిరుమలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి యథావిధిగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని టీటీడీ ప్రకటించింది. ఈ రోజు ఉదయం అన్న ప్రసాదాలు తయారు చేసే క్యాంటీన్‌లో గ్యాస్‌ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.…