Friday, 6 November 2026

April 2013

జిల్లా వార్తలు

జోగినాథుడి జాతర ప్రారంభం

జోగిపేట: స్థానిక శ్రీ జోగినాథస్వామి జాతర సోమవారం ప్రారంభమయ్యాయి.వారం రోజుల పాటు జరిగే ఉత్సావాల్లో భాగంగా మొదటి రోజున ఉదయం స్వామి విగ్రహనికి గరుడ గంగా స్నానం చేయించారు.సాయంత్రం ఆలయంలోని జంట శివలింగాలకు అలయ పూజారులు పసుపు,పూలమాలలతో అలంకరించి…

జిల్లా వార్తలు

మెదక్‌…టు..అమలాపురం

బస్సు సర్వీసు ప్రారంభం మెదక్‌అర్బన్‌:మెదక్‌ ఆర్టీసీ డిపో అధ్వర్యంలో పట్టణం నుంచి అమలాపురానికి సూపర్‌ లగ్జరీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.సోమవారం స్థానిక డిపో గ్యారేజిలో డీఎం ఎంఎన్‌బి రాజు బస్సు సర్వీసును ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

ఆటో కారుఢీ…ఏడుగురికి గాయాలు

హత్నూర: ఆటో కారు ఢీకోనడంతో ఏడుగురు కూలీలకు గాయాలైన సంఘటన సోమవారం ఉదయం హత్నూరులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..మండల పరిధిలోని మాధూర గ్రామానికి చెందిన కూలీలు ఆటో లో దౌలాబాద్‌ పనికి వెళ్తున్నారు.హత్నూర నుంచి ఐటీఐ కాలని…

జిల్లా వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు పట్టా పథకం అమలు

చేగుంట: రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు పట్టా పథకాన్ని అమలు చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ శశిభూషణ్‌ కుమార్‌ తెలిపారు. మండలంలోని వడ్యారం గ్రామంలో పధకంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ…

జాతీయం

లొంగిపోయెందుకు మరింత గడువివ్వండి

సుప్రీంలో సంజయ్‌దత్‌ పిటిషన్‌ న్యూఢీల్లీ , ముంబై: లొంగిపోయేందుకు మరింత సమయమివ్వాలని కోరుతూ నటుడు సంజయ్‌దత్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన 4 వారాల గడువు ఈ వారంతో ముగియనుండటంతో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 1993…

కరీంనగర్

విద్యుదుత్పత్తి దశలోకి ఎన్టీపీసీ మూడో యూనిట్‌

జ్యోతినగర్‌ : రామగుండం ఎన్టీపీసీలోని 200 మెగావాట్ల 3వ యూనిట్‌ను సోమవారం తెల్లవారుజామున విద్యుత్తు ఉత్పత్తి దశలోకి తీసుకు వచ్చారు. బాయిలర్‌లో ఏర్పడిన ట్యూబ్‌ లీకేజీతో శనివారం తెల్లవారుజామున యూనిట్‌ నిలిచిపోయింది. రెండు రోజులు మరమ్మతు చేసిన అధికార…

కరీంనగర్

ఆగస్టు 26కు వాయిదా పడిన లోకాయుక్త కేసు

సుభాష్‌నగర్‌,జనంసాక్షి : నగరంలోని 10వ డివిజన్‌కు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహించాలనే ఫిర్యాదు మేరకు ఉప లోకాయుక్తలో సమోటో కింద కేసు నడుస్తుండగా సోమవారం మళ్లీ వాయిదా పడింది. ఈ కేసు ఆగస్టు 26కి…

కరీంనగర్

25న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి

హుస్నాబాద్‌లో నేర్పాట్లు సమీక్షించిన అధికారులు భీమదేవరపల్లి, జగిత్యాల, జనంసాక్షి : ఈ నెల 25న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారికంగా సమాచారం…

తెలంగాణ

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న బస్సు

మెదక్‌, జనంసాక్షి: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డ పోతారంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం ఓ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 72 మంది ప్రయాణీకులు ఉన్నారు. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

కరీంనగర్

తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక

చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన ఒక బాలిక తన పెళ్లి విషయమై తల్లి వేదిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన పానేటి లక్ష్మి తన పెద్ద అల్లుడు మొగలి సంపత్‌ను పెళ్లిచేసుకొవాల్సిందిగా చిన్న కుమార్తెను…