Friday, 6 November 2026

April 2013

ఆదిలాబాద్

17న ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రాంతీయ మహాసభలు

అదిలాబాద్‌అర్భన్‌,జనంసాక్షి : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (రారోరసం) గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రాంతీయ 4వ మహాసభలు ఈ నెల 17న జిల్లాకేంద్రంలోని విద్యుత్‌ తరంగిణి ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతాయని ఆ సంఘం ప్రాంతీయ కార్యదర్శి వెంకటయ్య…

సీమాంధ్ర

తిరుమల వసతి సముదాయాల్లో చోరీ

తిరుమల, జనంసాక్షి : తిరుమలలోని మూడు జీఎన్‌సీ వసతి సముదాయాల్లో చోరీ జరిగింది. భక్తులకు చెందిన దుస్తులు, సెల్‌ఫోన్లు , నగదును దొంగలు అపహరించారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ

సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ మహిళ మృతి

దౌల్తాబాద్‌, జనంసాక్షి మహబూబ్‌నగర్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని చంద్రకళ గ్రామంలో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ ఓ మహిళ మృతి చెందింది. అరుణ (35) అనే మహిళ సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడింది. ఆమె తలకు తీవ్రగాయాలు…

అంతర్జాతీయం

అసోంలో స్వల్ప భూకంపం

గౌహతి, జనంసాక్షి: అసోంలో ఈ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 4. 6గా నమోదైంది. రాష్ట్రంలో దరాంగ్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

తెలంగాణ

మహిళ కాళ్లు నరికి వెండి కడియాల అపహరణ

హైదరాబాద్‌, జనంసాక్షి: వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లు నరికి ఆగంతకులు దారుణంగా హత్యచేశారు. నగర శివారు కోకాపేట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోకాపేటలో శంకరమ్మ అనే మహిళ పాత సామాన్ల దుకాణం నిర్వహిస్తోంది .…

వార్తలు

నేడు అమ్మహస్తం పథకం ప్రారంభం

పాలనా ప్రాంగణం, జనంసాక్షి : పేదలకు బియ్యంతో పాటు నాణ్యమైన తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరకు అందజేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకాన్ని మంగళవారం ప్రారంభిస్తున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి సుజాతశర్మ ఒక ప్రకటనలో తెలిపారు.…

తెలంగాణ

సింగరేణి కార్మికుడు మృతి

గోదావరిఖని,జనంసాక్షి: కరీంనగర్‌ సింగరేణి ఎంట్రీ గనిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుడు ఎండీ గాలిబ్‌ (35) నిన్న రాత్రి మృతి చెందాడు. గనిలోని 75 లెవల్‌ వద్ద రోడ్డు పనులు చేయిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. తోటి కార్మికులు చికిత్స…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 35 పాయింట్లకు పైగా లాభపడింది. నిప్టీ కూడా 12 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.

ఆదిలాబాద్

అధికారుల చేతికి చిక్కిన అక్రమంగా తరలిస్తున్న కలప

బెల్లంపల్లి పట్టణం : గోలేటి నుంచి బెల్లంపల్లి వైపునకు ఈ రోజు తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. డీఎఫ్‌వో కమలాకర్‌కు అందిన సమాచారం మేరకు నిఘావిభాగం ఇన్‌ఛార్జి ప్రభాకరరావు సిబ్బందితో కలిసి గోలేటి క్రాస్‌రోడ్డు…

తెలంగాణ

9 మంది మావోయిస్టుల మృతి

ఖమ్మం, జనంసాక్షి: ఆంద్రా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసుకు మావోల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో 9 మంది మావోలు మృతిచెందినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు 15 కిలో మీటర్లు దూరంలో ఉన్న కిష్టారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుమ్మరితోపు…