Friday, 6 November 2026

April 2013

సీమాంధ్ర

కమలాకర్‌ను పార్టీ నుంచి తొలగించిన చంద్రబాబు

శాఖ :తెగుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ ఆధినేత ప్రకటించారు. తాను తెరాసలో చేరుతానని కమలాకర్‌ కొద్ది గంటల క్రితం ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్నున్నట్లు చెప్పారు.

సీమాంధ్ర

జగన్‌కు ఉరి సమంజసమే : మంత్రి తోట నర్సింహాం

రాజమండ్రి :జగన్‌పై ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డ చేసిన వాఖ్యలను మంత్రి తోట నర్సింహాం సమర్ధించారు. ప్రభుత్వం అనుమతిస్తే జగన్‌కు ఉరి సమంజసమే అని ఆయన వాఖ్యానించారు. వైకాపాను నమ్ముకుంటే సముద్రంలో కలిసినట్టేనని ఆయన అన్నారు.

రంగారెడ్డి

ఏసీబీ వలలో మేడ్చల్‌ పంచాయతీ అధికారి

రంగారెడ్డి : 1.50లక్షల రూపాయల లంచం తీసుకుంటూ మేడ్చల్‌ పంచాయతీ అధికారి నరహరి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ అభ్దిదారుడి వద్దనండి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు మాటు వేసి పట్టుకున్నారు.

స్పొర్ట్స్

తడబడుతున్న చైన్నై

చైన్నై : ఐపీఎల్‌ 6లో భాగంగా పుణేతో జరుగుతున్న మ్యాచ్‌లో 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు తడబడుతుంది. 40 పరుగులకే మూడు వికెట్లు కోల్సోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం బద్రినాధ్‌ ,రవీంద్ర…

హైదరాబాద్

టీవీ ఆర్టిస్టులపై కేసులు పెట్టడం దారుణం

హైదరాబాద్‌ : డబ్బింగ్‌ సీరియల్స్‌ ,డబ్బింగ్‌ సినిమాలు బ్యాన్‌ చేసే విధంగా తీర్మానం తీసుకుంటామని నటుడు మురళీమోహన్‌ అన్నారు. టీవీ ఆర్టిస్టులపై నాన్‌బేయిలబుల్‌ కేసులుపెట్టడం చాలా దురదృష్టకరమని ఆయన వాఖ్యానించారు.డబ్బింగ్‌ సీరియల్స్‌ నిషేదం కోసం నిరాహారాదీక్ష చేపట్టిన టీవీ…

హైదరాబాద్

ఏ త్యాగానికైనా సిద్దమే : కేకే

హైదరాబాద్‌ : తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా , ఎవరినైనా కలుపుకుని పోతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు అన్నారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ,తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్దమని…

హైదరాబాద్

సీఆర్‌పై అసంతృప్తిలేదు : నారదాసు

కేసీఆర్‌ నాయకత్వంపై తనకు అసంతృప్తి లేదని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు.కేసీఆర్‌ నాయకత్వం లో పనిచేసేందుకు తనకు ఎలాంటీ అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.టీఆర్‌ఎస్‌పార్టీ ఆద్వర్యంలో తెలంగాణ సాధిస్తా మని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తనకు వ్యక్తిగత…

కరీంనగర్

సీఎం కిరణ్‌ పై వివేక్‌ మండిపాటు

కరీంనగర్‌ : తెలంగాణ ప్రాంతంపై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ చూపుతున్న వివక్షపై ఎంపీ వివేక్‌ ద్వజమెత్తారు. కరీంనగర్‌ జిల్లా దర్మపురిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యరకర్త ల సమావేశలో ఆయన మాట్లాడుతూ సీమాంద్రలోని నియోజకవర్గాలకు 7నుంచి 10కోట్ల నిధులను…

స్పొర్ట్స్

చెన్నై టార్గెట్‌ 160 పరుగులు

చెన్నై : ఐపీఎల్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో పూణే వారియర్స్‌ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 159పరుగులు చేసింది. పూణే జట్టులో ఫించ్‌ 67 ,స్మిత్‌ 39, ఉతప్ప 26పరుగులు…

మెదక్

కొత్తగా వచ్చేవారికి అవకాశం ఇవ్వలేం : కేసీఆర్‌

మెదక్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీలోకి అన్ని రాజకీయ పార్టీల వారిని చేర్చుకునే ప్రసక్తిలేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఆధినేత కేసీఆర్‌ తెలిపారు. ఇంతకాలం పార్టీకోసం పోరాడినవారిని కాదని కొత్తవారికి అవకాశాలు ఇవ్వలేమని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరినిక్షుణ్ణంగా పరిశీలించి ఉద్యమానికి…