Friday, 6 November 2026

April 2013

వార్తలు

ఛత్తీస్‌గఢ్‌-ఆంధ్రా సరిహద్దులో ఎదురుకాల్పులు

– 9 మంది మావోయిస్టుల మృతి ఖమ్మం : చత్తీస్‌గఢ్‌-ఆంధ్రా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన ఖమ్మం జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో…

హైదరాబాద్

సనత్‌నగర్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీలో అగ్ని ప్రమాదం

అమీర్‌పేట, హైదరాబాద్‌ : సనత్‌నగర్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీలో కేకే రెసిడెన్సీలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనం సెల్లార్‌ నుంచి మంటలు చెలరేగి పైఅంతస్తులకు వ్యాపించాయి. దీంతో మొదటి మూడు అంతస్తుల్లో ఉన్నవారు భయంతో కిందికి పరుగులు…

జాతీయం

తిరుమలలో అగ్ని ప్రమాదం కారణంగా అన్న ప్రసాదాల నిలిపివేత

తిరుమల : తిరుమలలోని అన్నదాన సత్రం గోదాంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో లోనికివెళ్లలేకపోతున్నారు. గోదాం వెనక ద్వారం పగలగొట్టి లోనికి వెళ్లేందుకు…

Cartoons

kcr-cartoon

మీరు కూడా వేరే పార్టీలో చేరి టికెట్‌ కోసం ప్రయత్నం చేసుకోమని సారంటున్నారు !

Featured News

టీ జేఏసీ పిలుపుమేరకు లండన్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి

లండన్‌, (జనంసాక్షి) : టీ జేఏసీ పిలుపుమేరకు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ‘జై భారత్‌’ ఆధ్వర్యంలో లండన్‌లో ఆదివారం రాత్రి అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ సాధనకు…

Featured News

భుల్లార్‌కు శిక్ష తగ్గించండి

ప్రధానికి పంజాబ్‌ సీఎం వినతి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): ఢిల్లీలో 1993లో జరిగిన కారుబాంబు పేలుడు నిందితుడు, ఖలిస్థాన్‌ తీవ్రవాది దేవిందర్‌పాల్‌ సింగ్‌ భుల్లార్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ప్రధాని మన్మోహన్‌కు…

Featured News

మరికొంత సమయమివ్వండి ప్లీజ్‌

సుప్రీంను అభ్యర్థించిన సంజయ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): జైలు శిక్షను అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు తనకు మరికొంత గడువు ఇప్పించాల్సిందిగా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తాను  ఇప్పటికే అంగీకరించిన సినిమాల షూటింగ్‌ పూర్తి చేయాల్సి…

Featured News

నిర్భయకు డాటరాఫ్‌ ఇండియా అవార్డు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) : కమాంధుల కర్కషత్వానికి బలైపోయిన పారామెడికల్‌ విద్యార్థిని నిర్భయకు కేంద్ర ప్రభుత్వం డాటరాఫ్‌ ఇండియా అవార్డు ఇచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌లో అర్ధరాత్రి నడుస్తున్న బస్సులో ఆమెపై సామూహిక అత్యాచారాని ఒడిగట్టారు.…

Featured News

సుపాలనకు సలహాలివ్వండి

ముఖ్యమంత్రుల సదస్సులో షిండే న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): పాలనా సంస్కరణలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శాంతిభద్రతలు, పోలీసింగ్‌ తదితర అంశాలపై సోమ వారం జరిగిన సదస్సును హోంశాఖమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ప్రారంభించారు. పోలీసులు ఎదుర్కొం టున్న సవాళ్ళు,…

Cover Story

అయారాం.. గయారాంలు శ్రీకప్పల తక్కెళ్లతో ఏంటీ తొండాట?

జెండాలు మోసిన సిన్సియర్‌ కార్యకర్తలు ఏం కావాలి? బాబుపై నోరు విప్పనివారు.. టీడీపీ విధానాలు వ్యతిరేకించని వారు కేవలం పదవులకోసం పార్టీలు మారితే తెలంగాణ ప్రజలు సమర్థిస్తారా? తెలంగాణ తెస్తారా? హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) : ఉద్యమాల…