Thursday, 5 November 2026

April 2013

జాతీయం

సంచలన వ్యాఖ్యాలు చేసిన సినీ నటి అంజలి

చైన్నై, జనంసాక్షి: వెండి తెరపై వెలుగుతున్న సినీ నటి అంజలికి తన పిన్ని భారతీదేవి విలన్‌గా మారింది. సినీ నటి అంజలి చైన్నైలో ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పిన్ని కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని…

జిల్లా వార్తలు

బంద్‌కు సంఘీభావంగా జాతీయ రహదారిపై ఆందోళన

అబ్దుల్లాపూర్‌మెట్‌: విద్యుత్తు కోతలు, ఛార్జీల పెంపునకు నిరసనగా విపక్షాల పిలుపు మేరకు నిర్వహిస్తున్న బంద్‌కు సంఘీభావంగా హయత్‌ నగర్‌ మండలం అబ్దుల్లా పూర్‌మెట్‌ కూడలిలో తెదేపా, సీపీఐ, సీపీఎం, వైకాపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయిండంతో వాహనాలు ఎక్కడిక్కడ…

జిల్లా వార్తలు

తెదేపా నాయకులు వ్యాపారుల నుంచి సంతకాల సేకరణ

నవీపేట గ్రామీణం: పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నవీపేటలో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గ్రామస్థులు, వ్యాపారుల నుంచి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి సంతకాలను సేకరించి…

తెలంగాణ

‘విద్యుత్‌ సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం’

హైదరాబాద్‌,జనంసాక్షి: విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని వామపక్షాల నేతలే తేల్చిచెప్పారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ప్రజల స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ  కూడా 26 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.

జిల్లా వార్తలు

వడదెబ్బతో ఉపాధిహామీ కూలీ మృతి

నవీపేట: మండలంలోని నిజాంపూర్‌ గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీ తల్వేద సాయిలు (46) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం వరకు కూలీ పనులకు వెళ్లిన ఆయన ఇంటికి రాగానే వడదెబ్బకు గురై పడిపోవడంతో వెంటనే ఆయనను…

జిల్లా వార్తలు

విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు

నకిరేకల్‌: విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 65వ నెంబరు జాతాయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూయించారు. కార్యక్రమంలో సీపీఎం నేత నోముల నర్శింహయ్య , తెరాస…

ఎడిట్ పేజీ

నేరమే అధికారమైతే?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన ఐదో చార్జిషీట్‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును చేర్జింది. సిమెంట్‌ కంపెనీలకు అక్రమంగా సున్నపురాయి నిక్షేపాలు, నీళ్ల కేటాయింపు…

సీమాంధ్ర

పద్మావతి ఎక్ర్‌ప్రెస్‌లో దొగల బీభత్సం

చీరాల : పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దింగలు మంగళవారం బీభత్సం సృష్టించారు. దుండగులు ఎస్‌-2, ఎస్‌-6 బోగీల్లోని మహిళల మెడల్లో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్ళారు. ప్రకాశం జిల్లా సూరారెడ్డి పాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాదితుల పిర్యాదు…