Thursday, 5 November 2026

April 2013

హైదరాబాద్

భావి ప్రధాని రాహుల్‌: డిఎస్‌

హైదరాబాద్‌:ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భావి ప్రధాని అనే భావన ప్రజల్లోకి వెళ్లిందని మాజీ మంత్రి డి. శ్రీనివాస్‌ చెప్పారు. అయితే కాంగ్రేస్‌ ఉపాధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయాలన్నదే రాహుల్‌ ఆశయం అన్నారు.

హైదరాబాద్

సచివాలయం ముట్టడికి బీజేపి యత్నం

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపు, కరెంట్‌ కోతలకు నిరసనగా చేపట్టిన బంద్‌ సందర్బంగా భారతీయ జనతా పార్టీ మంగళవారం సచివాలయం ముట్టడికి యత్నించింది.ఈ సందర్బంగా పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ హూంమంత్రిపై ఛార్జ్‌షీటు దాఖలు చేయటం సిగ్టుచేటు…

హైదరాబాద్

తెలంగాణ కోసం పార్టీలు ఏకంకావాలి: పోన్నం

హైదరాబాద్‌:తెలంగాణ సాధించుకోవడానికి పార్టీలు అన్నీ ఏకం కావాలని ఎంపి పోన్నం ప్రభకర్‌ పిలుపు ఇచ్చారు. ాఈనెల 22నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావాశాల్లోనే తెలంగాణ అంశాన్ని తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2014ఎన్నికల ఎ జెండాతో కాకుండా ఈ పార్లమెంట్‌…

హైదరాబాద్

రాజీనామా యోచనలో హోంమంత్రి : డీకె అరుణ

హైదరాబాద్‌ : హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని డీకె అరుణ తెలిపారు. ఆమె మంగళవారం హోంమంత్రిని కలిసి పరామర్శించారు. అనంతరం డీకె అరుణ మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని…

తెలంగాణ

సీఎం కిరణ్‌తో భేటీకానున్న మంత్రులు కన్నా, ధర్మాన

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌తో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితి, జగన్‌ ఆస్తుల కేసు ఛార్జీషీటులో సబితా ఇంద్రారెడ్డి పేరు ప్రస్తావనపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఆదిలాబాద్

రూ.4లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఆదిలాబాద్‌: ప్రైవేటు బస్సులో పెద్దమొత్తంలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 4లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

హైదరాబాద్

సబిత రాజీనామా కోరడం సరికాదు : ఎంపీ గుత్తా

హైదారాబాద్‌ : హోం మంత్రి సబిత రాజీనామా చేయాలని విపక్షాలు కోరడం సరికాదని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ఈ రోజు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కలిశారు. అనంతరం మాట్లాడుతూ కేసుల వ్యవహారం…

హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో మగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బట్వారం మండలం గోకనారం వద్ద ఆటో, లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని…

తెలంగాణ

ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఎల్బీనగర్‌లో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశాడు. పలు వాహనాల టైర్లలో గాలి తీశారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేపీ, కార్యకర్తలు డిమాండ్‌…

జిల్లా వార్తలు

విపక్షాల రాస్తారోకో

రేగొండ: కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ విపక్షిల ఆధ్వర్యంలో నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని భూపాలపల్లి, పరకాల ప్రధాన రహదారిపై నాయకులు బైఠాయించి ప్రభుత్వానికి వ్వతిరేకంగా నినాదాలు…