Thursday, 5 November 2026

April 2013

హైదరాబాద్

పోలీసు భద్రతతో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్‌ : బంద్‌ సందర్భంగా ఎంజీబీఎస్‌ డిపో వద్ద పోలీసుల భద్రత మధ్య బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ చందర్‌ తెలిపారు. 557 బస్సులకు గానూ 309 బస్సులు మాత్రమే నడుపుతున్నట్లు ఆయన చెప్పారు. 787…

జిల్లా వార్తలు

అప్రకటిత కోతలకు నిరసనగా ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌

నల్గొండ(అర్బన్‌) : పెరిగిన విద్యుత్తు ఛార్జీలు, అప్రకటిత కోతలకు నిరసనగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన తెదేపా, భాజపా, తెరాస, సీపీఐ, సీపీఎంలతోపాటు ఐకాస నాయకులు కూడా బంద్‌లో పాల్గొన్నారు.…

తెలంగాణ

కరెంట్‌ కోతలను నిరసిస్తూ పరిశ్రమల మూసివేత

కరీంనగర్‌, జనంసాక్షి: విద్యుత్‌ సమస్యలపై వామపక్షాలు తలపెట్టిన బంద్‌కు నిరసనగా జిల్లా వ్యాప్తంగా 10 పరిశ్రమలను మూసివేశారు. పరిశ్రమలను మూసివేసి కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు. కరెంట్‌ కోతలతో  తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బంద్‌కు…

జిల్లా వార్తలు

తెదేపా పార్టీ నాయకులు మోటారు సైకిళ్లర్యాలీ

సిద్ధిపేట: బంద్‌ను పురస్కరించుకొని తెదేపా నాయకుడు కోమాండ్ల రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధులగుండా ఈ ర్యాలీ కొనసాగింది. స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి సీపీఐ , ఏఐటీయూసీ…

ఖమ్మం

ప్రశాంతంగా బంద్‌ నిర్వహిస్తున్నారు

గాంధీచౌక్‌ (ఖమ్మం): పెంచిన విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు మంగళవారం ఖమ్మం నగరంలో బంద్‌ ప్రశాంతంగా జరుగుతోంది. సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీతోపాటు ఇతర వామపక్షాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. పెవిలియన్‌…

తెలంగాణ

పాలమూరు జిల్లాలో వామక్షాల ఆందోళన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: మంగళవారం ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేపీ, వామపక్షాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్సు డిపోళ ఎదుట, రోడ్లపై కార్యకర్తలు బైఠాయించి పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా…

ఖమ్మం

ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌

ఖమ్మం పట్టణం: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన బంద్‌ ఖమ్మం జిల్లాలో ప్రశాతంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 5గంటలనుంచి వామపక్షాల నేతలు ఖమ్మం బన్‌ డిపోలో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. బస్టాండ్‌ ఎదుట రాస్తారోకో నిర్వహించారు.…

తెలంగాణ

లారీ- కారు ఢీ: ముగ్గురు మృతి

రంగారెడ్డి, జనంసాక్షి:  బంటారం మండలం బొక్నారం సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుమ చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. లారీ-కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం మరో ముగ్గురికి…

తెలంగాణ

ఎంజీబీఎస్‌ నిలిచిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు

హైదరాబాద్‌, జనంసాక్షి: వామపక్షల బంద్‌ నేపథ్యంలో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం ప్రయాణికుల రద్దీతో ఉండే ఎంజీబీఎస్‌ ఇవాళ ఖాళీగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఎంజీబీఎస్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ చందర్‌ మీడియాతో మాట్లాడారు. రోజూ…

ఆదిలాబాద్

స్కీం పేరిట వందలాది మందిని మోసం చేసిన సంఘటన

జన్నారం, జనంసాక్షి: ద్విచక్రవాహనాల అమ్మకానికి స్కీంను ప్రారంభించి వందలాది మందిని మోసం చేసి ఉడాయించిన సంఘటన జన్నారం మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. మండల కేంద్రంలో ధనలక్ష్మీ మోటార్స్‌ పేరుతో పదేళ్లుగా ద్విచక్రవాహనాలను విక్రయిస్తున్నారు. సంపత్‌, ఆనంద్‌ అనే…