Thursday, 5 November 2026

April 2013

హైదరాబాద్

‘ఐఎంసీ’ తో సినిమా పైరసీకి చెక్‌!

జనంసాక్షి,హైదరాబాద్‌ : సినిమా పైరసీని నిరోధించేందుకు అత్యాధునికమైన ఇండియన్‌ మూవీ కాప్‌(ఐఎంపీ) మెబైల్‌ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ను భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ జె పావెల్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పోలీసు…

తెలంగాణ

అంబర్‌పేట మల్లికార్జున నగర్‌లో నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని అంబర్‌పేట పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని మల్లికార్జున నగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ. 5లక్షల విలువైన బంగారు నగలు రూ.10 లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలిసులు కేసు నమోదు చేసి…

హైదరాబాద్

మంత్రి నివాసం వద్ద అంధుల ఆందోళన

హైదరాబాద్‌ : మంత్రి సునీతా అక్ష్మారెడ్డి నివాసం వద్ద అంధులు సోమవారం ఆందోళనకు దిగారు. ముషీరాబాద్‌లోని ఆమె నివాసం వద్ద పెట్రోల్‌ బాటిళ్లతో ఆందోళనకు దిగిన అంధులు… తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని…

జాతీయం

నేడు కేంద్ర మంత్రితో భేటీకానున్న సీఎం

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు మంత్రి ఆంటోనీతో సమావేశం కానున్నారు. గ్యాస్‌ కేటాయింపులో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరనున్నారు. నిన్న కేంద్ర మంత్రి వీరప్పమొయిలీని సీఎం కలిసి రాష్ట్ర విద్యుత్‌ సంక్షోభాన్ని వివరించారు.…

జిల్లా వార్తలు

రైల్వే మజ్దూర్‌ నేతల ప్రచారం

డోర్నకల్‌: ఈ నెల 25,26,27 తేదీల్లో రైల్వే గుర్తింపు ఎన్నికలపై దక్షిణ మధ్య రైల్యే మజ్దూర్‌ యూనియన్‌ నేతలు పిళ్లై, శివకుమార్‌ ప్రచారం నిర్వహించారు. స్థానిక పీడబ్ల్యూఐ, పీఆర్డీ, ఐఓడబ్ల్యూ కార్యాలయాల్లో కార్మికులను కలిశారు. మజ్దూర్‌ యూనియన్‌ను ఏకైక…

ఖమ్మం

లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓమహిళ మృతి

చింతకాని: మండలంలోని నాగులవంచ వద్ద ద్విచక్ర వాహన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. విజయవాడకు చెందిన వెంకటరెడ్డి, పద్మ దంపతులు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పద్మ అక్కడికక్కడే…

తెలంగాణ

రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరీక్షలకు మినహాయింపు

హైదరాబాద్‌, విద్యుత్‌ సంక్షోభంపై రేపు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరోక్షలకు మినహాయింపు ఇచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తోసుకున్నట్లు ఆయన చెప్పారు. రేపటి బంద్‌ను అన్ని వర్గాల…

హైదరాబాద్

‘ఆధార్‌’ ఉంటేనే అనుసంధానిస్తాం!

జనంసాక్షి, హైదరాబాద్‌ : వంటగ్యాస్‌ సబ్సిడీకి సంబంధించి ‘ఆధార్‌’ అనుసంధాన ప్రక్రియ విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్‌ కార్డులు ఇంకా అందరికీ రాని నేపథ్యంలో ఆధార్‌ నమోదు సంఖ్యను వంటగ్యాస్‌ నంబర్‌కు అనుసంధానం చేయాలని సర్కారు ఆదేశించినా,…

కరీంనగర్

ఆకాంక్ష ఉంటే ఐఏఎస్‌ సాధించొచ్చు

కరీంనగర్‌ ఎడ్యూకేషన్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి): ఆకాంక్ష , అవగాహన ఉంటే సివిల్‌ సర్వీసెస్‌ సాధించడం కష్టతరమేమి కాదని ’21వ సెంచరి ఐఏఎస్‌ అకాడమీ’ (హైదరాబాద్‌) డైరెక్టర్‌ పీవీవీ కృష్ణ ప్రదీప్‌ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రత్యేక బోధనకుడు), తెలుగు…

జాతీయం

ముఖ్యమంత్రితో భేటీ అయిన కావూరి

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో కాంగ్రెస్‌ ఎంపీ కావూరి సాంబశివరావు సోమవారం సమావేశం అయ్యారు. ఆంధ్రాభవన్‌లో కావూరి ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు. అయితే భేటీ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా హస్తినలో ముఖ్యమంత్రి పర్యటన…