Thursday, 5 November 2026

April 2013

హైదరాబాద్

దేశవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ఎన్‌సీసీ!

జనంసాక్షి, హైదరాబాద్‌ : యువతలో క్రమశిక్షణ, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో దశల వారీగా నేషన్‌ కేడెట్‌ కోర్‌ (ఎస్‌సీసీ)ని ప్రవేశపెట్టాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఉన్నత విద్యలో సామాజిక బాధ్యతను పెంపొందించాలన్న 12న…

సాహిత్యం

కభీ కభీ…

సాహిర్‌లుద్వియాని హిందీ చిత్రరంగంలో గొప్ప కవి. అతను రాసిన పాటలు అందరి మనస్సుల్లో గింగురు మంటూనే ఉంటా యి. భారత ప్రభుత్వం మార్చి 8, 2013 రోజున అతని తపాల బిల్లను విడుదల చేసింది. 8 మార్చి 1921…

ఎడిట్ పేజీ

కట్జూ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి డిమాండ్లే ఉత్పన్నమవుతాయని తద్వారా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రజల ఆకాంక్షలపై…

జాతీయం

న్యాయస్థానాల్లో మౌలిక వసతులు లేవు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమన్‌ కబీర్‌ న్యూఢీల్లీ : దేశంలో చాలా న్యాయస్థానాల్లో సరైన మౌలిక వసతులు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ అల్తమన్‌ కబీర్‌ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త…

సీమాంధ్ర

విశాఖ స్టీల్‌ప్టాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్టాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను యాజమాన్యం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో అసిస్టేట్‌ మేనేజర్‌ సత్యనారాయణ, టెక్నీషియన్లు సాభాన్‌, ఎస్‌. శ్రీనివాస్‌, కళాసి అనిల్‌…

వార్తలు

పాడి పశువులపై పులి దాడి

– ఆరు పశువుల మృతి – భయాందోళనలో ప్రజలు విశాఖ : సబ్బవరం మండలం పెద్దయాటపాలెంలో పశువులపై పులి దాడికి దిగింది. ఈ ఘటనలో ఆరు పశువులు మృతి చెందాయి. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

సీమాంధ్ర

హెరిటెజ్‌ డెయిరీలో ప్రమాదం

విశాఖ : కశింకోట మండలం బయ్యవరం వద్ద హెరిటెజ్‌ డెయిరీలో ప్రమాదం చోటుచేసుకుంది. డెయిరీలో బాయిలర్‌ పేలుడుతో ముగ్గురు ఒప్పంద కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని డెయిరీ సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు.

విద్య

అగ్ని-2 క్షిపణి పరీక్ష విజయవంతం

బాలాసోర్‌ : సాధారణ రేంజ్‌ క్షిపణి అగ్ని-2ను ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి ఈ ఉదయం ప్రయోగించారు. ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

జాతీయం

రాజ్యాంగ పరిరక్షణకు పటిష్ఠమైన చట్టాలు అవసరం : ప్రధాని

న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత రాజ్యాంగ పరిరక్షణకు పటిష్ఠమైన చట్టాలు అవసరమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో భాగంగా న్యాయపాలన వ్యవస్థలో సమస్యల పరిష్కారంపై సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు.…

హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జేఈఈ పరీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నగరాల్లో మెయిన్స్‌ పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. వరంగల్‌, తిరుపతి, గుంటూరు, ఖమ్మం నగరాల్లో మొత్తం 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఈఈ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా…