నిమ్స్‌లో దీక్ష విరమించిన విజయమ్మ
హైదరాబాద్ : వైఎస్‌ఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిమ్స్ ఆస్పత్రిలో ఈ ఉదయం దీక్ష విరమించారు. సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, రైల్వే కోడూరుకు చెందిన రైతు వెంకటయ్యలు వైఎస్‌ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి దీక్ష వారమింపజేశారు.…






