Thursday, 5 November 2026

April 2013

జిల్లా వార్తలు

పరీక్షా కేంద్రాలను సందర్శించిన వరంగల్‌ అర్బన్‌ ఎస్పీ

వరంగల్‌ : నగరంలో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ప్రారంభమైంది. పరీక్షా కేంద్రాలను వరంగల్‌ అర్బన్‌ ఎస్పీ సందర్శించారు. కేంద్రాల్లో సౌకర్యాలు, నగరంలో వసతులు ఎలా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష సందర్భంగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్‌…

సీమాంధ్ర

భార్యను గొంతుకోసి చంపిన భర్త

చిత్తూరు : కుటుంబ కలహాలతో ఓ భర్త భర్య గొంతుకోసి చంపేసి, తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవరం గ్రామంలో ఈ దారుణం జరిగింది. కుమార్‌ అనే వ్యక్తి తొలుత తన భార్య గొంతుకోసి హత్య చేశాడు. ఆ తరువాత…

జాతీయం

విద్యార్థులను ఆందోళకు గురిచేసిన ఇన్విజిలేటర్లు

తిరుపతి : జేఈఈ పరీక్ష ప్రారంభించే చివరిక్షణంలో పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్లు విద్యార్థులను ఆందోళనకు గురిచేశారు. హాల్‌ టిక్కెట్స్‌ జిరాక్స్‌ కాపీ కావాలన్నారు. జిరాక్స్‌ కాపీ కోసం విద్యార్థులు పరుగులు తీశారు. ఇన్విజిలేటర్ల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.

జిల్లా వార్తలు

అబ్దుల్లాపూర్‌మెట్‌లో చోరీ

రంగారెడ్డి : హయత్‌నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ఓ దుకాణంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి దుకాణం తలుపులు బద్దలు కొట్టి దొంగలు లోనికి ప్రవేశించి భారీగా బంగారం, వెండి నగలను దోచుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…

జిల్లా వార్తలు

జేఈఈ విద్యార్థులకు ఉచిత బస్‌ సర్వీస్‌

వరంగల్‌ : జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వంద బస్సు సర్వీసులను ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ సేవలను ఆర్టీఓ మాధవరావు, అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వంద బస్సు సర్వీసులను ఉచితంగా…

హైదరాబాద్

ముగిసిన టెన్త్‌ ప్రధాన పరిక్షలు

జనంసాక్షి, హైదరాబాద్‌ : పదో తరగతి ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. మరో రెండు పరీక్షలను ఈ నె 8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. 8న ఒ.ఎస్‌.ఎస్‌.సి. మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌), 9న ఎస్‌.ఎస్‌.సి. వొకేషనల్‌…

సీమాంధ్ర

ఐదు ఇసుక లారీల పట్టివేత

మైదుకూరు(కడప) : కాజీపేట, కమలాపురం ప్రాంతాల్లోని పెన్నా నదిలో ఇసుకను అక్రమంగా తరిలిస్తున్న ఐదు లారీలను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. జేసీబీ తోపాటు నాలుగు ద్విచక్రవాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న వాహనాలను కమలాపురం పోలాసులకు అప్పగించారు.

హైదరాబాద్

జేఈఈ పరిక్ష ప్రారంభం

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నగరాల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. వరంగల్‌, తిరుపతి, గుంటూరు, ఖమ్మం నగరాల్లో మొత్తం 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పూట జరిగే బీఆర్క్‌ పరీక్ష…

అంతర్జాతీయం

శ్రీలంకలో 56 మంది తమిళ జాలర్ల అరెస్టు

కొలబో/ రామేశ్వరం : అంతర్జాతీయ తీర జలాల్లోకి చొరబడ్డారంటూ శుక్ర, శనివారాల్లో మొత్తం 56 మంది తమిళ జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిందని అధికారులు వెల్లడించారు. రామేశ్వరానికి చెందిన 30 మంది జాలర్లను అరెస్టు చేయడంతోపాటు వారి…

అంతర్జాతీయం

దుండగుల దాడిలో 11 మంది మృతి

నైజీరియా : తూర్పు నైజీరియాలోని అడమవా రాష్ట్ర డిప్యూటీ గవర్నర్‌ లక్ష్యంగా ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. తుపాకులు, కత్తులతో దుండగులు గవర్నర్‌ ఉంటున్న మిల్దు గ్రామంలో దాడులకు దిగారు. అయితే…