Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : వేసవికాలం ప్రారంభ దశలోనే ఎండ తీవ్రత పెరుగుతోంది. శనివారం రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా 42 డిగ్రీలకు చేరు కుంది. ఈ ఉష్ణోగ్రతల తవ్రత దృష్ట్యా రాబోవు 24గంటల్లో రాలయసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ…

వార్తలు

ప్రజాస్వామానికి అవినీతితో ముప్పు :రాష్ట్రపతి

న్యూఢీల్లీ : అవినీతి ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. సీబీఐ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన సీపీఐ వ్యవస్థాపకుడు  డీపీ కోహ్లీ స్మారకోపన్యాసం చేశారు సమర్థమైన పాలన లేక పోవడమే సమాజంలోని అనేక రుగ్మతలకు…

అంతర్జాతీయం

భారత జాలర్లను అరెస్టుచేసిన శ్రీలంక

కొలంబొ : భారత దేశానికి చెందిన 25 మంది జాలర్లును శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. వీరికి చెందిన అరు పడవలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.

అంతర్జాతీయం

విజేందర్‌ను ఎంపిక చేయలేదు : బాక్సింగ్‌ ఫెడరేషన్‌

న్యూఢీల్లీ : సైప్రన్‌ క్యూబాల్లో జరగనున్న బాక్సింగ్‌ టోర్నీలకు బాక్సర్‌ విజేందర్‌ను ఎంపిక చేయలేదని భారత బాక్సింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అభిషేక్‌ మటోరియా తెలిపారు. మాదక ద్రవ్యాలను వినియోగించినట్లు విజేందర్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ…

సీమాంధ్ర

దుకాణాల పేర్లు తెలగులోనే ఉండాలి

కార్మికశాఖ కమిషనర్‌ రామాంజనేయులు అనంతపురం : ఉగాది నాటికి రాష్ట్రంలోని అన్ని దుకాణాల పేర్లు తెలుగులోనే వుండాలని రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్‌ రామాంజనేయులు అన్నారు. దుకాకణాలు పేర్లు తెలుగులో  లేకపోతే అనుమతి రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ

ఉచిత విద్యుత్‌ ప్రకటన సాహసమే : మంత్రి డొక్కా

హైదరాబాద్‌ : ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారు బిల్లు చెల్లించనక్కరలేదని ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్‌ శనివారం ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఉచిత విద్యుత్‌ నిర్ణయం చాలా…

స్పొర్ట్స్

‘ ప్రపంచశాంతికి కృషి చేయండి : కాస్ట్రో ‘

హవానా : అమెరికా కొరియాలు యుద్దం చేయకుండా ప్రపంచశాంతికి పాటుపడాలని క్యూబా వామపక్ష దిగ్గజం ఫిడల్‌ కాస్ట్రో పిలుపునిచ్చారు.యుద్దం సంభవిస్తే కొరియా ద్వీపకల్పంలో తీవ్రమైన నష్టం సంభిస్తుందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఉత్తరకొరియాతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న దేశాల్లో…

జిల్లా వార్తలు

హిమాయత్‌నగర్‌ ఉద్యోగి ఇంట్లో పేలుడు

హైదరాబాద్‌ : హిమాయత్‌నగర్‌లోని అగ్నిమాపకశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉప్పలయ్య ఇంట్లో పేలుడు  సంభవించింది. ఈ పేలుడుకు జిలెటిన్‌ స్టిక్స్‌ కారమణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

తెలంగాణ

హిమాయత్‌నగర్‌లో ఓ ఇంట్లో పేలుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని హిమాయత్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అగ్నిమాపక శాఖకు చెందిన  ఉద్యోగి ఉప్పలయ్య ఇంట్లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఉప్పలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, నాటుబాంబు కారణంగానే పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు…

జిల్లా వార్తలు

చిరుతపులి కోసం అటవీ శాఖాధికారులు గాలింపు

జుక్కల్‌:మండలంలోని కౌలాజ్‌కోట శివారులో చిరుతపులి సంచరిస్తోంది. దాన్ని పట్టుకొనేందుకు అటవీ శాఖాధికారులు శనివారం గాలింపు చర్యలు చేపట్టారు. రేంజ్‌ అధికారి రాజయ్య ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారుల బృందం ఈ గాలింపు చర్యల్లో పాల్గొంది.