Wednesday, 4 November 2026

April 2013

కరీంనగర్

దళితులంటే అలుసెందుకు?

ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై దళిత సంఘాల నేతల ఆగ్రహం కరీంనగర్‌, జనంసాక్షి: పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయని, దళితులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని, దళితులంటే ఇంత అలుసా అని జిల్లాకు చెందిన దళిత సంఘాల ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ…

అంతర్జాతీయం

ఇండోనేషియాలో భారీ భూకంపం

జకార్తా, జనంసాక్షి: ఇండోనేషియాను భారీ భూకంపం మరోసారి కుదిపివేసింది. భూకంపం తాకిడీకి ఇండోనేషియా దీవులు చిగురుటాకులా వణికిపోయాయి. తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో ఇవాళ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టల్‌స్కేలుపై 7.1గా పమోదైనట్లు భుగర్భ శాస్రవేత్తలు తెలిపారు.…

తెలంగాణ

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జోరుగా ‘గడపగడపకు తెలంగాణ’

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర రాజధానిలో గులాబీ దళం దుమ్మురేపుతుంది. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గడపగడపకు తెలంగాణ’ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఢిల్లీ పునాదులు కదిలేలా జైతెలంగాణ నినాదాన్ని చేస్తూ నగర వీధుల్లో సర్యటింస్తున్నారు. ప్రతి…

తెలంగాణ

జేసీబీ-ఆటో ఢీ: ఎనిమిది మందికి గాయాలు

మెదక్‌: జేసీబీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయలయ్యాయి. నర్సాపూర్‌ మండలం నాతనాయిపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

జాతీయం

శ్రీనగర్‌లో విదేశీ పర్యాటకురాలి మృతుదేహం లభ్యం

శ్రీనగర్‌, జనంసాక్షి: శ్రీనగర్‌లో ఓ విదేశీ పర్యాటకురాలి శవం లభ్యమైంది. ప్రముఖ పర్యాటక స్థలం హౌజ్‌బోటులో బ్రిటన్‌కు చెందిన ఓ యువతి శవాన్ని కనుగొన్నారు. ఆమెను హత్య చేశాడనే ఆరోపణపై డచ్‌ ప్రియుణ్ని పోలిసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.…

కరీంనగర్

33వ భాజపా ఆవిర్భావ దినోత్సవం

కమాన్‌పూర్‌: భాజపా 33వ ఆవిర్భావ దినోత్సవాన్ని కమాన్‌పూర్‌ మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మట్ట శంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాలు కేవలం భాజపా తోనే సాధ్యం అని,…

ఆదిలాబాద్

దిగొచ్చిన అధికారులు… ఆమరణ దీక్ష విరమణ

కలెక్టరేట్‌, జనంసాక్షి: ఆమరణ నిరాహారదీక్షకు దిగి ఆ కుటుంబానికి కాస్తంత ఊరట లభించింది. అధికారులు స్పందించి న్యాయం చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. బాలిక సంరక్షణ పథకానికి అన్ని అర్హతలు ఉన్నా… ఐసీడీఎస్‌ అధికారులు, సిబ్బంది వేధింపులు భరించలేక…

సీమాంధ్ర

పాతాళగంగలో పడి భక్తుడు మృతి

కర్నూలు, జనంసాక్షి: పుణ్యస్నానానికని వెళ్లిన భక్తుడు కానరాని లోకానికి వెళ్లిపోయాడు. శ్రీశైలం పాతాళగంగలో స్నానమాచరించడానికి వెళ్లిన భక్తుడు ప్రమాదవశాత్తూ కాలు జారీ నీటిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కర్ణాటక వాసిగా గుర్తించారు.

తెలంగాణ

ప్రేమ వేధింపులు: యువతి ఆత్మహత్య

నల్లగొండ, జనంసాక్షి: ప్రేమ వేధింపులకు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నూతన్‌కల్‌ మండలం టి. కొత్తపల్లిలో ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు తమ కూతురిని వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు…

సీమాంధ్ర

చీరాలలో భార్య గొంతుకోసిన భర్త

చీరాల : ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. రాంనగర్‌ న్యూకాలనీలో భార్య కాపురానికి రావటం లేదనే అక్కసుతో భర్త… ఆమె గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలిని చికిత్స…