ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియా : తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 7.1గానమోదైంది. అయితే సునామీ ప్రమాదమేమి లేదని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.
ఇండోనేషియా : తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 7.1గానమోదైంది. అయితే సునామీ ప్రమాదమేమి లేదని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.
మహబూబ్‌నగర్, జనంసాక్షి: అక్రమంగా నిలువ ఉంచిన ప్రజాపంపిణీకి చెందిన కిరోసిన్‌ను అధికారులు పట్టుకున్నారు. ధరూర్ మండలం మన్నాపురం గ్రామశివారులో ఓ స్టోన్ క్రషర్‌లో నిలువ ఉంచిన తొమ్మిది వేల లీటర్ల కిరోసిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని స్టేషన్ తరలించారు.…
విశాఖ: లోతేరు పంచాయతీలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందారు. ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గ వైకాపా పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ జాన్ ప్రభుకుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో 9మంది కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు…
మహబూనగర్ : మంత్రి డీకే అరుణ కుంటుంబానికి చెందిన స్టోన్‌క్రషర్ ప్లాంట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ప్రజాపంపిణీ కిరోసిన్‌ను అధికారులు పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలం మన్నాపురం గ్రామ శివారులోని క్రషర్ ప్లాంట్‌లో కిరోసిన్‌ను ఓ ట్యాంకర్…
శ్రీనగర్ : ప్రముఖ పర్యాటక ప్రాంతం దాల్ సరస్సులో ఓ హోన్‌టులో బ్రిటన్‌కు చెందిన మహిళ హత్యకు గురైంది. డచ్ పర్యాటకుడి చేతిలో మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హోన్‌బోటులోని…
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైకాపా నేతలు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద చేపట్టిన దీక్ష ఐదో రోజకు చేరింది. పెంచిన ఛార్జీలు పూర్తిగా తగ్గించే వరకూ దీక్ష కొనసాగిస్తామని పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ స్పష్టం…
హైదరాబాద్ : పంజాగుట్టా కమల్ వాచ్ దుకాణంలో రూ. 1. 45 కోట్ల విలువైన వాచీలు చోరికి గురైన ఘటనలో పోలీసులు అరెస్టు చుశారు. వీరి నుంచి ఏడు విలువైన వాచీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్‌కు చెందినవారని…
హైదరాబాద్, జనంసాక్షి: జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు రాజగోపాల్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. దిల్‌కుషా అతిథి గృహంలో ఇవాళ ఆయన సీబీఐ అధికారుల ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కేసులో అరెస్టైన రాజగోపాల్ ఇటీవలే బెయిల్‌పై…
కోహెడ: మండలంలోని వింజెపల్లికి చెందిన సామ శ్రావణి (18) తన నివాసంలో విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్థానిక డిగ్రీ కళాశాలలో చదువుతోంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియదు.