Wednesday, 4 November 2026

April 2013

జాతీయం

మూడో ఫ్రంట్‌ ఊహాజనితం: ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి:  కేంద్రంలో మూడో ఫ్రంట్‌ అనే అంశం ఊహాజనితమైందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ప్రధాని మంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీని ఎప్పుడైనా ఆహ్వానిస్తానని ఆయన స్పష్టం చేశాడు. మూడోసారి ప్రధానిగా కొెనసాగుతాననేది ఊహాజనితమైన విషయమన్నారు. కేంద్రంలో రెండు అధికార …

జిల్లా వార్తలు

వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత

వరంగల్‌ : దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

అంతర్జాతీయం

మెక్సికోలో భూకంపం

మెక్సికో : మెక్సికో నగరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.4గా నమోదైంది. భూప్రకంపనలకు మెక్సికో నగరం, అకాపల్కోలో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ

బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : నారయణ

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసగా ఈ నెల 9న తల పెట్టిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ కోరారు. రాష్ట్రబంద్‌కు సంబందించి గోడపత్రాన్ని వామపక్ష నేతలు విడుదల చేశారు. రాయితీల…

తెలంగాణ

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 కార్యెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29.430.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28, 200గా మార్కెలో కిలో వెండి ధర…

సీమాంధ్ర

జంగారెడ్డిగూడెం చేరుకున్న ముఖ్యమంత్రి

జంగారెడ్డిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూండెకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి చేరుకున్నారు.ఇక్కడ నిర్వహించే ఎస్సీ , ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఖమ్మం జిల్లాలో సీఎం నేడు పర్యటించనున్నారు.

సాహిత్యం

ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని చిన్నారి మృతి

విజయవాడ : నగరంలోని వన్‌టౌన్‌లో కుమ్మరిపాలెం కరకట్ట వద్ద ఈ ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని గుర్రం కావ్య అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. రోడ్డు పక్కన చిన్నారి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.…

జాతీయం

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి :స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి, ఆరంభంలో సెన్సెక్స్‌ 16 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ 6 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

తెలంగాణ

ప్రయాణికుడి నుంచి అర కిలో బంగారం స్వాధీనం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద నుంచి అర కిలో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద తనిఖీలు చేపట్టగా బంగారం లభ్యమైనట్లు తెలిపారు.

తెలంగాణ

విశాఖలో వ్యక్తి దారుణ హత్య

విశాఖ: నగరంలో ఓ వక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బీచ్‌ రోడ్‌ కోస్టల్‌ బ్యాటరీ క్వార్టర్స్‌ వద్ద అప్పా హోటల్‌ వంట వాడిగా చేరిన రవి నిన్న రాత్రి స్నేహితునితో కలిసి బయటకు వెళ్లి రక్తపు మడుగులో శవమై…