Wednesday, 4 November 2026

April 2013

తెలంగాణ

థానే ఘటనలో 29కి చేరిన మృతుల సంఖ్య

థానే : మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. 60 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం థానేలోని షీల్‌ థాయ్‌గర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడుంతస్తుల భవనం కుప్పకూలడంతో…

తెలంగాణ

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌ : కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది బాయిలర్‌ ట్యూబ్‌ 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే మరమ్మతు పనులకు రెండ్రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.

తెలంగాణ

విద్యానగర్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : విద్యానగర్‌లోని ఓ గృహసముదాయంలో అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాచ్‌మెన్‌ గదిలో గ్యాస్‌ లీక్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి విషయంగా…

జాతీయం

నిమ్మగడ్డ బెయిల్‌పై విచారణ 8కి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌ విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 8 కి వాయిదా వేస్తోన్నట్లు ప్రకటించింది.…

కరీంనగర్

ఉపాధ్యాయులు సైతం డ్రెస్‌కోడ్‌ కుడా పాటించాల్సిందే

జనంసాక్షి, కరీంనగర్‌: వయసును తగ్గించేలా కనిపించే మోడ్రన్‌ డ్రెస్సులను ఉపాధ్యాయులు ఇక అల్మారాలో తగిలించుకోవాల్సిందే. పాఠశాల్లో ఇప్పటివరకు పిల్లలకే డ్రెస్‌కోడ్‌ పరిమితమైంది. ఇప్పుడు ఉపాధ్యాయులు సైతం డ్రెస్‌కోడ్‌ పాటించాల్సిందే. జీన్స్‌ఫ్యాంట్లు , ఎనిమిది జేబుల ఫ్యాంట్లు , కాలర్‌…

తెలంగాణ

విద్యుత్‌ చార్జీల విషయంలో ప్రభుత్వ నిర్ణయం గుడ్డిలో మెల్లలా ఉంది: శంకర్రావు

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యత్‌ చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గుడ్డిలో మెల్లలా ఉందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇవాళ ఆయన స్పదించారు. చార్జీలను ఇంకొంచెం తగ్గిస్తే…

హైదరాబాద్

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శనివారం సాయంత్రం ఆయన హస్తినకు బయల్దేరి వెళతారు. న్యాయపరమైన అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ,ప్రధాన న్యాయమూర్తులతో ప్రధాని సమావేశం కానున్నారు.

అంతర్జాతీయం

మెక్సికోలో భూకంపం

మెక్సికో: మెక్సికోలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.4గా నమోదైంది. భూప్రకంపనలకు మెక్సికో నగరం, అకావల్కోలలో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు.

జిల్లా వార్తలు

మంటలంటుకుని గుడిసెలు దగ్ధమయ్యాయి.

అబ్దుల్లాపూర్‌మెట్‌: హయత్‌నగర్‌ మండలం మజిద్‌పూర్‌ గ్రామానికి చెందిన మాదగోని వెంకటయ్య గుడిసె, పక్కనే ఉన్న గడ్డివాములకు శుక్రవారం మంటలంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పని కోసం వెంకటయ్య కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కూతురి…