కొత్తూరులో సీఎం పర్యటన
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొత్తూరులో సీఎం పర్యటిస్తున్నారు. కొత్తూరులో నిర్వహించిన ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొత్తూరులో సీఎం పర్యటిస్తున్నారు. కొత్తూరులో నిర్వహించిన ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
విశాఖ : ఆధార్ కార్డుల కష్టాలు విశాఖ నగరంలో కొనసాగుతూనే ఉన్నాయి, నగరంలో వేలాది మందికి కార్డులు అందలేదు . ద్వారకా నగర్ ఆధార్ కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే జనాలు బారులు తీరారు. ఈ కేంద్రం వద్ద…
మార్కాపురం : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మూలమడుగుతండాలో మూర్కాపురం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 40 లీటర్ల నాటుసారా, రెండు ద్విచక్రవాహలను స్వాధీనం చేసుకున్నారు,
థానే, జనంసాక్షి: మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని మరణిచిన 38 మంది మృతుదేహాలను వెలికితీశారు. 50 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా కొందరు…
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ప్రారంభమైంది. సడక్‌బంద్, చలో ఆసెంబ్లీ, హైదరాబాద్‌లో బహిరంగ సభ, ఢీల్లీలో కార్యక్రమాలపై నేతలు చర్చిస్తున్నారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి అంకెలగారడీతో పేదలను మోసగిస్తున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెంచిని విద్యుత్ ఛార్జీలను పేదలకు తగ్గించినట్లుగా చెబుతున్న సీపం అసలు తగ్గించి కొసరు పెంచారని మండి
హైదరాబాద్ : జర్నలిస్టుల కనీస అర్హతపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిన్ మార్కండేయ కట్టూ తెలిపారు. ప్రెన్ కౌన్సిల్ సభ్యుడు శ్రవణ్ గార్గ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు.
న్యూఢీల్లీ : భారత జాలర్లను ఇద్దరు ఇటలీ నావికాధికారులు కాల్చివేసిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతోంది. నేడు ఈ కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయనున్నారు. ఈ కేసు విచారణను కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించిన…
బెంగళూరు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు పోలీసు కమిషనర్ బీజీ జ్యోతిప్రకాశ్‌ను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. నగర పోలీసు కమిషనర్‌గా హోంశాఖ కార్యదర్శి రాఘవేంద్రను ఈపోస్టులో నియమించింది
జంగారెడ్డిగూడెం గ్రామీణం :పశ్చిమిగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం గ్రామంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ సోలార్ విద్యుత్ వీధి దీపాలను ప్రారంభించారు.అనంతరం ఎస్సీ కాలనీ వాసులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు రఘవీరారెడ్డి, బొత్స సత్యనారాయణ…