Wednesday, 4 November 2026

April 2013

కరీంనగర్

ట్రాక్టర్‌-ఆటో ఢీకొని ఒకరు మృతి

కరీంనగర్‌, జనంసాక్షి: ఇసుక ట్రాక్టర్‌-ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలోని రాంనగర్‌ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి…

Featured News

ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ ఖట్జూ

దక్కన్‌ టీవీ ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌కు వచ్చిన ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ ఖట్జూకు స్వాగతం పలుకుతున్న సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ దానకిశోర్‌.

తెలంగాణ

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,430 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.2,200గా ఉంది. కిలో వెండి…

ఖమ్మం

ఉద్యోగ నియామకాలకు ఎంపికకైన విద్యార్థులతో ముఖాముఖి

అశ్వారావుపేట: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కోరమాండల్‌ ఫెర్టి లైజర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజీబీఎస్సీ అఖరి సంవత్సరం విద్యార్థులు 40 మంది…

Featured News

సర్కారుకు ప్రజా ఉద్యమాల ‘షాక్‌’

గృహావసరాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ చార్జీల పెంపు ఉండదు కొత్త టారిఫ్‌ ప్రకటించిన సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : ప్రజా ఉద్యమాలతో కిరణ్‌ సర్కారు దిమ్మతిరిగింది. గృహ విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచాలని…

తెలంగాణ

దొమ్మాటలో బెల్టుషాపులపై మహిళల దాడి

మెదక్‌, జనంసాక్షి: దౌల్తాబాద్‌ మండలం దొమ్మాటలో మద్యం బెల్టు షాపులపై మహిళలు విరుచుకుపడ్డారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహిస్తూ మహిళలు ఉమ్మడిగా వెళ్ల ఇవాళ ఉదయం మద్యంషాపులపై దాడులు చేశారు. మద్యం సీసాలను రోడ్డుపై వేసి పగులగొట్టారు.…

ఆదిలాబాద్

జగ్జీవన్‌రామ్‌ జయంతి పులమాలతో ఘనమైన వేడుకలు

మామడ: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ప్రభాకర్‌, వివిధ పార్టీల నాయకులు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

తెలంగాణ

వరంగల్‌ కేటీపీపీలో సాంకేతిక లోపం

వరంగల్‌, జనంసాక్షి:  కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీక్‌ కావడంతో అప్రమత్తమైన అధికారులు ఐదు వందల మెగావాట్ల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తులు చేపట్టారు. కాగా మరమ్మత్తుల పనులు పూర్తికావడానికి రెండ్రోజులు…

కరీంనగర్

సర్కార్‌ శస్త్రచికిత్స పోందుతున్న మహిళలను పట్టించుకోని వైద్యులు

కోల్‌సిటీ, జనంసాక్షి: కుటుంబ నియంత్రణ చేసుకున్న మహిళలను నేలపై పడుకోబెట్టి మరోసారి తమ నిర్లక్ష్యం చాటుకున్నారు. సర్కారు దవాఖానా సిబ్బంది. గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలను వైద్యులు ఎంతమాత్రం పట్టించుకోలేదు.…