Wednesday, 4 November 2026

April 2013

తెలంగాణ

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారాన్ని పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇమ్మిగ్రేషన్‌ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ విమానంలో హైదరాబాద్‌ వచ్చిన అబ్దుల్‌ అనే ప్రయాణికుని వద్ద నుంచి అరకిలో బంగారాన్ని…

జిల్లా వార్తలు

జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి పలువురు నివాళులు

ఆర్మూర్‌: జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలో ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ కంశెట్టి గంగాధర్‌, భాజపా తెలంగాణా ఉద్యమకమిటీ వైన్‌ ఛైర్మన్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌, వైకాపా బాలకొండ నియోజక…

కరీంనగర్

సముద్రాలలో చోరీ

కోహెడ: మండలంలోని సముద్రాలలో పిల్లి వెంకటయ్యకు చెందిన ఇంటిలో చోరీ జరిగింది. 15 తులాల బంగారం, 20తులాల వెండీ ,రూ . 15వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. హుజురాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణరెడ్డి , సీఐ తిరుమలు ఘటనాస్థలిని సందర్శించి…

హైదరాబాద్

‘ఆరోగ్యశ్రీ’పై 8న మరోసారి చర్చలు

హైదరాబాద్‌ : ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు నిలిపివేస్తామని నర్సింగ్‌హోమ్‌లు, స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రకటించిన 24 గంటల్లోనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారి స్పందించారు. అప్నా (ఆంధ్రప్రదేశ్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌), ఆశా (ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌)లతో గురువారం…

జాతీయం

30కి చేరిన థానే మృతుల సంఖ్య

ముంబై, జనంసాక్షి: థానేలోని  ముంబ్రా సమీపంలో నిన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది భవనం శిథిలాల కింద కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీస్తోన్నారు. ఇప్పటి…

జిల్లా వార్తలు

వేసవిలో తాగునీటి కలెక్టర్‌ కార్యాచరణ

కలెక్టరేట్‌, జనంసాక్షి: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణతోపాటు పారి శుధ్యం మెరుగుపర్చేందుకు కలెక్టర్‌ కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 9నుంచి 14 వరకు జిల్లాలోని 221 మేజర్‌ గ్రామ పంచాయతీల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని అధికారులను…

జాతీయం

స్టాక్‌మారెట్లు నష్టాలతో షురూ

ముంబై, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌ 16 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ఆరు పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసి కొనసాగుతోంది.

తెలంగాణ

నేడు ఉప్పల్‌ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6 మ్యాచ్‌ సందర్భంగా ఇవాళ ఉప్పల్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు తెలిపారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంకు వచ్చే అభిమానులు, నేతలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఆంక్షలు విధించినట్లు తెలిపారు.…

జాతీయం

బ్రిటన్‌లో శ్రీవారి కళ్యాణోత్సవాలు!

– ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం తిరుమల : త్వరలో బ్రిటన్‌లోని నాలుగు ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ కార్యనిర్వహాణాధికారి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం శుక్రవారం తిరుమలలో వెల్లడించారు. వచ్చే బ్రహ్మూెత్సవాల నాటికి శ్రీవారికి కొత్త బంగారం రథం సిద్దమవుతుందని తెలిపారు.…

జిల్లా వార్తలు

విద్యుత్తు కోతలతో ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ప్రభుత్వం

చిలుకూరు: అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తుకోతలు విధించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని కోదాడ ఎమ్మెల్యే నేనేపల్లి చంద్రరావు అన్నారు. శుక్రవారం చిలుకూరు మండల కేంద్రంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని…