Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

ఓయు జెఎసి గాంధీభవన్‌ ముట్టడి

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణపై ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఎయు జెఎసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. గాంధీభవన్‌ ముట్టడించారు. పలువురి విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తెలంగాణ

ఆలయం వద్ద లారీఢికొని భక్తురాలి మృతి

నిజామాబాద్‌, జనంసాక్షి: మాక్లూరు మండలం వడియాట్‌పల్లిలోని వడియాటమ్మ ఆలయం వద్ద లారీ ఢికొని ఒక భక్తురాలు మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ వెనక్కి వెళ్లి లక్ష్మీబాయి అనే భక్తురాలని ఢికొట్టింది. ఆమె అక్కడికక్కడే దుర్మురణం…

తెలంగాణ

హైదరాబాద్‌ బయలుదేరిన విజయమ్మ

కరీంనగర్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సరిసిల్ల పర్యటన ముగిసింది. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె హైదరాబాద్‌ బయలుదేరారు.

వార్తలు

విద్యార్థినిపై అశ్లీల వెబ్‌సైట్‌ : విద్యార్థి అరెస్ట్‌

చీరాల, జనంసాక్షి: ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై ఓ విద్యార్ధి అశ్లీల వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేశాడు. ఆ విద్యార్థిని ఫిర్యాదు మేరకు విద్యార్థి అత్తులూరి  సంతోష్‌ను వేటపాలెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అశ్లీల వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేయడానికి ప్రధాన సూత్రధారి హారిక…

సీమాంధ్ర

ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌ ఆత్మహత్య

కర్నూలు, జనంసాక్షి: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌ ఆత్యహత్య చేసుకున్నారు. కుంటుంబకలహాల వల్లే ఆయన ఈ అఘాయిత్వానికి పాల్పగినట్లు తెలుస్తోంది.

తెలంగాణ

వరంగల్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం

వరంగల్‌, జనంసాక్షి: శివనగర్‌కు చెందిప దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పగినట్లు బంధువులు చెబుతున్నారు.

సీమాంధ్ర

పూలచింతలో నవవధవు ఆత్మహత్య

కర్నూలు, జనంసాక్షి: నందవరం మండలం పూలచింతలో నవవధవు ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారి వేధింపులు వల్లే కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు రోధిస్తున్నారు.

తెలంగాణ

రేపు రాష్ట్రపతిని కలవనున్న బాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగుదేశం పార్టీ అధ్యక్ష్యుడు చంద్రబబు రేపు రాష్ట్రపతిని కలవనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలిసేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.

సీమాంధ్ర

కారును లారీ ఢికొని ముగ్గురి మృతి

గుంటూరు, జనంసాక్షి: గుంటూరు శివారులో ఐదో నెంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి కారును లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

జాతీయం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పుణె వారియర్స్‌

పుణె, జనంసాక్షి: ఐపీఎల్‌ -6లో భాగంగా పుణె వారియర్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్ల మధ్య ఇవాళ్లి మ్యాచ్‌ మరికాసేట్లో ఆరంభం కానుంది. టాన్‌ కానుంది. పుణె జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.