Thursday, 5 November 2026

May 2013

జాతీయం

నావ్యాఖ్యల్ని తప్పుగా అర్థంచేసుకున్నారు. పీసీ చాకో

ఢిల్లీ, జనంసాక్షి: వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారని, యూపీఏ జాతీయ అజెండాలో తెలంగాణ అంశం ముఖ్యమైనదని కాంగ్రెస్‌ నేత పీసీ చాకో అన్నారు. చర్చల ప్రక్రియ మగిసిన వెవటనే వీలైనంత త్వరగా నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. యూపీఏ…

సీమాంధ్ర

రోడ్డుప్రమాదంలో ముగ్గురి మృతి

గుంటూరుజిల్లా, జనంసాక్షి: గుంటూరు శివారులోని దాసరిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని గుర్త తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందినట్లు  సమాచారం

జాతీయం

ఇన్ఫోసిస్‌పై తాజాగా మరో 582 కోట్ల పన్ను భారం

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆదాయపనున్న శాఖ ఇన్ఫోసిన్‌పై తాజాగా 2009 సంవత్సరానికి గాను రూ. 582 కోట్ల ట్యాక్స్‌ డిమాండ్‌ నోటీస్‌ పంపించింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిన్‌ 2005 నుంచి నాలుగు సంవత్సరాలకు సంబంధించి 1,175 కోట్ల…

సీమాంధ్ర

రాష్ట్రంలో అక్కడక్కడా వానాలు కురిసే అవకాశం

విశాఖపట్నం, జనంసాక్షి: రాష్ట్రంలో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్ర తెలిపింది. తూర్పు ఉత్తర ప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఛత్తీస్‌ఘడ్‌, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా అల్పపీడన…

తెలంగాణ

సంజీవరెడ్డి జీవితం అందరికి మార్గదర్శకం: గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌,జనంసాక్షి: దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి సాధించిన రైతు బిడ్డ  నీలం సంజీవరెడ్డి అని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నీలం సంజీవరెడ్డి శతజయంతి వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. తాను నమ్మిన సిద్దాంతాలకు,…

జాతీయం

ఐపీఎల్‌లో నేడు

పుణె, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా నేడు పుణె, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. పుణె వేదికగా ఈ మ్యాచ్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది. హైదరాబాద్‌ వేదికగా రాత్రి 8 గంటలకు జరగనున్న మరో మ్యాచ్‌ హైదరాబాద్‌,…

జాతీయం

చైన్నెలో బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ భేటీ

చైన్నె , జనంసాక్షి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ పై చర్చించేందుకు బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ చైన్నెలో అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీలో బీసీసీఐ  కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం ఫిక్సింగ్‌ ఆరోపణులతో అరెస్టయిన క్రీడాకారులపై  జీవితకాల నిషేధం…

తెలంగాణ

40 తులాల బంగారం, కిలో వెండి చోరీ

హైదరాబాద్‌, జనంసాక్షి: సరూర్‌నగర్‌ మండలం అల్మాన్‌గూడలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 40 తులాల బంగారం, కిలో వెండిని దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీమాంధ్ర

ఎర్ర చందనం పట్టివేత

చేజర్ల, జనంసాక్షి: నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పాత పాడు వద్ద ఈ తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రూ. 5 లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెంచలకోన అటవీ ప్రాంతం…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి

తిరుమల, జనంసాక్షి: రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే సమస్యే లేదని సమైక్యంగానే ఉంటుందని ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమైక్యవాదులే గెలుస్తారన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్‌…