Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

సబితతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : సబితాఇంద్రారెడ్డితో మంత్రులు ఆనం, రఘువీరారెడ్డి , వట్టి వసంత కుమార్‌ ఈ ఉదయం సమావేశమయ్యారు. రాజీనామా వ్యవహారంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ

బలిపశువును చేశారంటూ మంత్రుల వద్ద ధర్మాన ఆవేదన

హైదరాబాద్‌ : ధర్మాన ప్రసాదరావును మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, వట్టి వసంతకుమార్‌ ఈ ఉదయం కలిశారు. తనను బలిపశువును చేశారంటూ మంత్రుల వద్ద ధర్మాన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధిష్ఠానం నిర్ణయం శిరసావహించి పార్టీకి సేవచేస్తానని ఆయన…

ఎడిట్ పేజీ

తాగ్యాల పునాదులపై స్వార్థ రాజకీయ శక్తులు

టీఆర్‌ఎస్‌ మెదక్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు, ముఖ్య నాయకుడు, ఇప్పుడు ఆ పార్టీ బహిష్కృత నేత రఘునందన్‌రావు కొన్ని రోజులుగా మీడియా ఎదుట మాట్లాడుతున్న తీరును చూస్తే యావత్‌ తెలంగాణ నివ్వరబోతోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సొంత…

సీమాంధ్ర

నేటి నుంచి అప్పన్న చందనం విక్రయాలు

విశాఖ: సింహాద్రి అప్పన్న చందనం విక్రయాలను ఈ ఉదయం ప్రారంభించారు. స్వామివారి చందనం కోసం భక్తులు బారులు తీరారు. రోజుకు 500 ప్యాకెట్లను విక్రయించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పలువురు భక్తులు చందనం అందక వెనుతిరిగిపోయారు.

సీమాంధ్ర

మిట్టకూరపల్లెలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లా : బైరెడ్డిపాలెం మండలం మిట్టకూరపల్లెలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వరి, బీన్స్‌, రాగి, చెరకు పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులను తరిమే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.

స్పొర్ట్స్

చోటు దక్కింది..

               ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్‌ కోల్‌కతాపై ఐదు వికెట్ల తేడాతో విజయం హైదరాబాద్‌ : ఐపీఎల్‌-6లో సన్‌రైజర్స్‌ జట్టు ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకుంది. కీలక మ్యాచ్‌ల్లో జట్టు ఆటగాళ్లందరూ సమష్టిగా ఆడి…

స్పొర్ట్స్

అట్టడుగున ఢిల్లీ

   ఐపీఎల్‌ నుంచి వైదొలగిన డేర్‌ డెవిల్స్‌ పుణె వారియర్స్‌ ఘన విజయం పుణె : ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఢిల్లీ జట్టు అట్టడుగున నిలిచింది. ప్లే ఆఫ్‌కు చేరకుండానే ఇంటికి చేరింది. ఆదివారం పుణెలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ…

Featured News

ఈనెల 30 డెడ్‌లైన్‌

తెలంగాణపై తేల్చకపోతే పార్టీ వీడుతాం చాకో వ్యాఖ్యలపై టీ ఎంపీల ఫైర్‌ హైదరాబాద్‌, మే 19 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఈనెల 30వ తేదీలోపు స్పష్టమైన నిర్ణయం తీసుకోని పక్షంలో కఠినమైన నిర్ణయాలు తప్పవని…

Featured News

బుకీలను అదుపు చేయలేం

నివేదికొచ్చాకే చర్యలు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ చెన్నై, మే19 (జనంసాక్షి) : బుకీలను అదుపు చేయలేమని, స్పాట్‌ ఫిక్సింగ్‌పై నివేదిక వచ్చాకే చర్యలు తీసుకుంటామని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అన్నారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ నేపథ్యంలో బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ…

Cover Story

కళంకితుల్లో ఇద్దరు వెలి

సబిత, ధర్మానా రాజీనామా! సీఎంతో అరగంట భేటీ మీడియాతో మాట్లాడకుండా సొంత వాహనాల్లో తిరుగుటపా హైదరాబాద్‌, మే 19 (జనంసాక్షి) : కళంకిత మంత్రుల్లో ఇద్దరిపై వేటు పడింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌ కంపెనీల్లో…