Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

కేటీఆర్‌, కోదండరాం, నాగం అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలోని విద్యుత్‌సౌధ ఎదుట శనివారం ధర్నాకు యత్నించిన తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌, రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదరడరాం, భాజపా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ సౌధలో అరెస్టులను నిరసిస్తూ ఉద్యోగులు కూడా…

అంతర్జాతీయం

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

బర్మింగ్‌హామ్‌,(జనంసాక్షి): చాంఫీయన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెటిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో శనివారం జరుగుతున్న దాయాదుల పోరుపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మూడు రోజులుగా బర్మింగ్‌హామ్‌…

వార్తలు

అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం

అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు, తెదేపా సీనయర్‌నేత అంబటి బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. అనారోగ్యంతో ఇటీవల బ్రాహ్మణయ్య మృతిచెందిన విషయం తెలిసిందే.

తెలంగాణ

ఐకాస నేతలు అరెస్టు

హైదరాబాద్‌ : విద్యుత్‌ సౌధ ఎదుట ధర్నా నిర్వహించేందుకు విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతల యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఐకాస నేతలను అరెస్టు చేశారు.

తెలంగాణ

మంత్రి జానారెడ్డితో తెలంగాణ నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి జానారెడ్డితో శనివారం సచివాలయంలో తెలంగాణ ప్రాంత నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ అంశంపై హైకమాండ్‌ దృష్టి సారంచటం, చలో అసెంబ్లీ పరిణామాలపై వీరు చర్చ జరుపుతున్నారు. జానారెడ్డితో భేటీ అయినవారిలో పొన్నం ప్రభార్‌, పాల్వయి గోవర్ధన్‌రెడ్డి,…

సీమాంధ్ర

మత్స్యసంపదలో మనమే అగ్రస్థానం: సీఎం

అవనిగడ్డ: ఈ ఏడాది రూ. 11వేల కోట్ల అదాయంతో మత్య్స సంపదలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో నూతనంగా నిర్మించిన ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల భవనాలను సీఎం…

తెలంగాణ

విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌,(జనంసాక్షి): విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఛలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం అనుసరించిన దమనకాండను నిరసిస్తూ విద్తుత్‌సౌధ వద్ద మహాధర్నా నిర్వహించాలనొ విద్యుత్‌ జేఏసీ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు పలువురు నేతలు విద్యుత్‌సౌధ వద్దకు చేరుకున్నారు.…

జాతీయం

ప్రముఖ నటుడు మణివణ్ణన్‌ మృతి

చెన్నై: ప్రముఖ నటుడు, దర్శకుడు మణివణ్ణన్‌ గుండెపోటుతో మృతిచెందారు. మణివణ్ణన్‌ 400కు పైగా సినిమాలకు దర్శకత్వం హించారు. తెలుగులో ప్రేమలేఖ, ఒకే ఒకే ఒక్కడు, శివాజీ, రిథం, నరసింహా సహా పలు సినిమాల్లో నటించారు.