బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
అతలాకుతలమవుతున్న శ్రీకాకుళం, ఆదిలాబాద్ జిల్లాలు పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు నిలిచిన బస్సులు.. ఒరిగిన విద్యుత్ స్తంభాలు హైదరాబాద్/విశాఖపట్నం/ఆదిలాబాద్/శ్రీకాకుళం, జూన్ 14 (జనంసాక్షి) : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా తీరంమీదుగా అల్పపీడనం సాగుతోందని…


