Friday, 6 November 2026

June 2013

అంతర్జాతీయం

పాకిస్థాన్‌ 56/3

బర్మింగ్‌హమ్‌: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ బౌలర్ల హవా కొనసాగుతోంది. 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌ కష్టాల్లో చిక్కుకుంది. 51 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌ మరో…

తెలంగాణ

డీఎల్‌ పై ధ్వజమెత్తిన వీరశివారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రరెడ్డిపై కమలాపురం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరాశివారెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించకపోతే డీఎల్‌ కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోవచ్చని ఆయన శనివారమిక్కడ అన్నారు. చలో అసెంబ్లీ విషయంలో కిరణ్‌ సర్కార్‌కు అప్రతిష్ట రావాలని…

తెలంగాణ

సీమాంధ్రుల నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తోంది

కోమటిరెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు సీమాంధ్రుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరోపించారు. హైదరాబాద్‌లో యుద్ధ వాతావరణం సృష్టించి చలో అసెంబ్లీని అడ్డుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. శనివారం ఆయన…

తెలంగాణ

గృహ నిర్భందంలో పరకాల ఎమ్మెల్యే

పరకాల : తెలంగాణ బంద్‌ను పురస్కరించుకుని పరకాల పోలీసులు ఎమ్మెల్యే ములుగూరి బిక్షపతిని గృహనిర్భందంలో ఉంచారు. ఉదయం స్థానిక డీఎస్పీ ప్రభాకర్‌, సీఐ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని బైటకు రాకుండా చేశారు.

తెలంగాణ

ఉద్యమంలో పాల్గొనని వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించాలి: దిలీప్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనని వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించాలని ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చలో అసెంబ్లీకి హాజరు కాకుండా ఫాంహౌస్‌లో ఉన్నారని ఆయన శనివారమిక్కడ ఆరోపించారు. తెలంగాణవాదులందరినీ కలుపుకుని…

తెలంగాణ

విద్యుత్‌సౌధలోకి నేతలకు అనుమతి

హైదరాబాద్‌ : తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌, రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం, భాజపా ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డిలను పోలీసులు విద్యుత్‌సౌధలోకి అనుమతించారు. తొలుత ధర్నా చేసేందుకు యత్నించిన వీరిని పోలీసులు అరెస్టు చేశారు. తాము ధర్నా చేయడానికి రాలేదని,…

తెలంగాణ

టీజేఏసీ మహాధర్నా, నేతలు అరెస్టు

హైదరాబాద్‌, (జనంసాక్షి): హైదరాబాద్‌ ఖైతరాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణవాదుల అరెస్టులను నిరసిస్తూ విద్యుత్‌ సౌధ వద్ద తెలంగాణ జేఏసీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. మహాధర్నాలో పాల్గొన్న జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌,…

తెలంగాణ

సీపీ అనురాగ్‌ శర్మ క్షమాపణలు చెప్పారు: నారాయణ

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా సీపీఐ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ క్షమాపణలు చెప్పారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ……

జాతీయం

రాజ్యసభకు కనిమొళి నామినేషన్‌

చెన్నై,(జనంసాక్షి): డిఎంకె అధినేత, తమిళగాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి రాజ్యసభకు మరోమారు నామినేషన్‌ దాఖలు చేశారు. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం కేసులో ఆమె అరెస్టు అయి కొంతకాలం జైలులో ఉన్న విషయం తెలిసిందే.