June 2013
తెలంగాణ రణగర్జన
చలో అసెంబ్లీ సక్సెస్ నలువైపులా నిర్బంధం పోరాటమే నినాదం ముళ్లకంచెలు, బారికేడ్లు దాటుకొని చేరుకున్న పోరుబిడ్డలు ఓయూలోకి చొచ్చుకెళ్లి విద్యార్థులను చితక బాదిన పోలీసులు బాష్పవాయువుతో పొగచూరిన ఉస్మానియా వర్సిటీ ఆరు గంటలకే సీఎం అసెంబ్లీకి.. వెనుక గేటు…
పరిస్థితులను బట్టి బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం
హైదరాబాద్: రేపటీ తెలంగాణ బంద్ నేసధ్యంలో పరిస్థితులను బట్టి బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. స్థానిక పోలీసుల నిర్ణయం మేరకు ఆయా ప్రాంతాల్లో బస్సులు నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు రేపటి బంద్‌కు…
కోర్ కమిటీలో చలో అసెంబ్లీ గురించి వివరించిన ఆజాద్
న్యూఢల్లీి: చలో అసెంబ్లీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్ పార్టీ కోర్ కమిటీకి వివరించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణపై చర్చించి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు…
ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
న్యూఢల్లీి: ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. ఆహార భద్రత బిల్లు , ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు తదితర అంశాలపై ఈ సమావేశం చర్చించినట్లు సమాచారం.
రేపు రైళ్ల రాకపోకలు యథాతథం
సికింద్రాబాద్: శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జంట నగరాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులలతో పాటు అన్ని రైళ్ల రాకపోకలను యథాతథంగా కొనసాగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. ముందు జాగ్రత్త చర్యగా రైళ్లల్లో భద్రతను పెంచుతున్నట్లు దక్షిణ…
సైబరాబాద్ పరిథిలో 40 కేసులు
హైదరాబాద్: చలో అసెంబ్లీ నేపధ్యంలో సైబరాబాద్‌పరిధిలో 40 కేసులు నమోదు చేసి476 మందిని అరెస్టు చేసినట్ల సైబరాబాద్ కమిషనర్ ఆనంద్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు చేపట్టినట్లు వివరించారు.
700 మందిని అరెస్టు చేశాం
హైదరాబాద్: చలో అసెంబ్లీ నేపథ్యంలో 700 మంది తెలంగాణ వాదులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడిరచారు. అరెస్టయిన వారిలో 45 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నట్లు తెలిపారు. చిన్న…
ఇండోనేషియా ఓపెన్‌లో జయరాం ఓటమి
జకర్తా: ఇండోనేషియా ఓపెన్ బ్యాట్మింటన్ క్వార్టర్ ఫైనల్‌లో భారత్ షట్లర్ అజయ్ జయరాం ఓడిపోయారు. జర్మనీ షట్లర్ మార్క్ జ్వబలర్ చేతిలో 16`21, 15`21 స్కోరు తేడాతో ఓటమిపాలయ్యాడు.
కేసఆర్ ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నాం: ఎర్రబెల్లి
హైదరాబాద్: రేపటి బంద్‌కు మద్దతిచ్చే అంశంపై తెదేపా తెలంగాణ ఫోరంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెదేపా ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఇతర పార్టీలను సంప్రదించకుండా బంద్‌పై కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.


