హన్మకొండలో టీఆర్‌ఎస్ నేతల అరెస్ట్
వరంగల్, (జనంసాక్షి): టీఆర్‌ఎస్ పిలుపు మేరకు వరంగల్ జిల్లాలో బంద్ కొనసాగుతుంది. హన్మకొండలో బస్సులను అడ్డుకున్న టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావుతో పాటు 50 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్, (జనంసాక్షి): టీఆర్‌ఎస్ పిలుపు మేరకు వరంగల్ జిల్లాలో బంద్ కొనసాగుతుంది. హన్మకొండలో బస్సులను అడ్డుకున్న టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావుతో పాటు 50 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
బర్మింగ్‌హవమ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్టు నేడు తలపడనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభ కానుంది. ఇప్పటికే సెమీన్‌కు చేరుకున్న భారత్ అఖరి మ్యాచ్‌లో గెలిచి అగ్రస్థానంలో నిలిచేందుకు తహతహలాడుతోంది. ఈ…
నల్గొండ,(జనంసాక్షి): అక్రమ అరెస్టులకు నిరసనగా కేసీఆర్ ఇచ్చిన బందు పిలుపు మేరకు నల్లగొండ జిల్లాలో బంద్ ప్రశాతంగా జరుగుతోంది. జిల్లాలోని చాలా బస్ డిపోల వద్ద తెలంగాణ వాదుల ఉదయాన్నే బైఠాయించారు. పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ నేతలను, కార్యకర్తలను…
(శుక్రవారం తరువాయి భాగం) ఈ దాడులకు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్మలాటలు కారణమనే వాదన ఉంది. కోస్తాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కాపు కులస్తుల్ని తన వైపు తిప్పుకునే క్రమంలో బొత్స సత్యనారాయణను రాష్ట్ర అధ్యక్షుడ్ని చేసింది. చిరంజివి పార్టీకి…
ఏ సమాజంలోనైనా ఉనికిలో ఉన్న సామాజిక ,ఆర్థిక రాజకీయ సాంస్క్రృతిక నిర్మాణాలే అక్కడి ప్రజల జీవన స్థితిగతుల నిర్ణయిసా ్తయి.వీటికి తోడు అస్తిత్వంలో ఉన్న పితృస్వామ్యం కూడా కలిసి స్త్రీలకు జీవితాలను నిర్ధారిస్తుంది.అందువల్లనే ఈ నిర్మాణాల ను ప్రభావితం…
కరీంనగర్ : తెలంగాణ బంద్‌కు మద్దతుగా రామగుండం ఒకటో బొగ్గుగనిలో కార్మికుల నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గోదావరిఖని అర్టీసీ డీపో ఎదుట తెరాస శ్రేణుల అందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ఆర్టీసీ డిపో…
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీజేఏసీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన చలో అసెంబ్లీపై సీమాంధ్ర సర్కారు దమనఖాండ సాగించింది. నాలుగు రోజులుగా జిల్లాల్లోంచి హైదరాబాద్‌కు వచ్చే రోడ్లపై పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి వేలాది మంది తెలంగాణవాదులను…
హైదరాబాద్ : జంటనగరాల్లో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడస్తున్నాయి. డిపోల ఎదుట బైఠాయించిన తెరాస నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో అన్ని రూట్లలో బస్సులు నడుపుతున్నారు.
మెదక్ : మెదక్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. సిద్ధిపేట ఆర్టీసీ డిపో ఎదుట తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు నాయకులు, కార్యకర్తలు అందోళనకు దిగారు. బంద్ నేపథ్యంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
గజపతినగరం(విజయనగరం): 43వ జాతీయ రహదారిపై గజపతినగరం మండలం బండపల్లి గ్రామంవద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి బొబ్బిలి నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ…