Friday, 6 November 2026

June 2013

హైదరాబాద్

భాజపాకు బంద్‌తో సంబంధం లేదు: కిషణ్‌రెడ్డి

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించిన శనివారం బంద్‌కు బాజాపాకు ఎలాంటి సంబంధం లేదని బాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.ఐకాసతో చర్చించిన అనంతరం తదుపరి నిర్ఱయం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అంతకుముందు బంద్‌ విషయంలో తెరాస…

హైదరాబాద్

ముఖ్యమంత్రికి షిండే, ఆజాద్‌ ఫోన్‌

హైదరాబాద్‌: కేంద్ర హోశాఖ మంత్రి షిండే, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గులాంనబీ ఆజాద్‌ ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేసి చలో అసెంబ్లీ కార్యక్రమంపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడిరచింది. రాష్ట్రానికి అదనపు…

జాతీయం

ఏకాభిప్రాయం అవసరం లేదు: పొంగులేటి

న్యూఢల్లీి: తెలంగాణ రాష్ట్ర ఏరాటు కోసం ఏకాభిప్రాయం అవసరం లేదు అని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ దిష్టిబొమ్మ తగులబెట్టడం బాధాకరమన్నారు. ఈ ఘటనను ఆయన ఖండిరచారు. కాంగ్రెస్‌ అధిష్టానం…

జాతీయం

కాంగ్రెస్‌ కోర్‌ కమిటి సమావేశం ప్రారంభం

న్యూఢల్లీి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటి సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రారంభిమైంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి చిదంబరం, రక్షణ శాఖ మంత్రి ఆంటోని, కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే హాజరయ్యారు. కోర్‌ కమిటీకి…

హైదరాబాద్

తెదేపా, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం

హైదరబాద్‌: చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టై కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న తెదేపా, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాధం జరిగింది. చలో అసెంబ్లీకి మద్దతిస్తే తెరాస తమపై దాడులు చేయిందని తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు.

హైదరాబాద్

రేపు కేయూ పరిధిలోని పరీక్షల వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ బంద్‌ కారణంగా రేపు కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన పరీక్షలన్నిటినీ వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్

ఏకపక్షంగా బంద్‌కు పిలుపునివ్వడం సబబు కాదు

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌ ఏకపక్షంగా బంద్‌కు పిలపు ఇవ్వడం సమంజసం కాదని రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. చలో అసెంబ్లీ కార్యక్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో కేసీఆర్‌ రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిపై స్సందిస్తూ…

జాతీయం

కార్ణటకపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌

చెన్నై : కావేరీ జలాల వివాదంలో కర్ణాటక రాష్ట్రంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయడానికి తమిళనాడు నిర్ణయించింది. రేపు పిటిషన్‌ రాఖలు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

హైదరాబాద్

రేపటినుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: రేపటినుంచి పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. టి జెఏపి రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు బంద్‌నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ కోరింది.

తెలంగాణ

తెలంగాణవాదుల విజయం : అల్లం నారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీలో తెలంగాణవాదులు విజయం సాధించారని తెలంగాణ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం దమనకాండ సృష్టించిందన్నారు. భవిష్యత్‌లో కూడా తెలంగాణవాదం వినిపిస్తామని ఆయన చెప్పారు.