Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

పోలీసు వలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు. ఒక్క విద్యార్థిని కూడా క్యాంపస్‌ నుంచి బయటికి రాకుండా యూనివర్శిటికీ వెళ్లే అన్ని మార్గాలను మూసి వేశారు. ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు వేసి పోలీసులు…

తెలంగాణ

ఎమర్జెన్సీ గుర్తుకు వస్తోంది: కూనంనేని

హైదరాబాద్‌ : భద్రతా ఏర్పాట్లు చూస్తే ఎమర్జెన్సీ కాలం గుర్తుకు వస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ…చలో అసెంబ్లీకి పిలుపునిస్తే ఈ స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం సరిహద్దును తలపిస్తోందని…

తెలంగాణ

విధ్వంసాలకు పాల్పడవద్దు: హరీశ్‌రావు

హైదరాబాద్‌ : హింస మన మార్గం కాదు, విధ్వంసాలకు పాల్పడవద్దని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ వాదులకు సూచించారు. నిరసన తెలిపే ప్రజల ప్రాథమిక హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్య…

Cover Story

హైదరాబాద్‌ హై టెన్షన్‌

ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు ఓయూలో పోలీసుల వీరంగం విద్యార్థులపై దాష్టీకం ఫిరంగులై పేలిన బాష్పవాయు గోళాలు తెలంగాణ నలువైపులా నిర్బంధం మూడుసార్లు అసెంబ్లీని ముట్టడిరచిన పోరు బిడ్డలు 20 వేల మంది పైచిలుకు పోలీసులతో అసెంబ్లీ పహారా…

Featured News

ఇందిరాపార్క్‌కు రండి

అక్కడి నుంచే పోరు పయనం కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిషలు కృషి చేస్తున్న కరుడుగట్టిన యోధులంతా శుక్రవారం ఉదయానికల్లా ఇందిరాపార్క్‌ వద్దకు చేరుకోవాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ…

Featured News

అనుమతిస్తే శాంతియుతం ఇవ్వకపోతే మీ ఇష్టం

గవర్నర్‌కు తెగేసి చెప్పిన తెలంగాణ ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి) : అనుమతి ఇప్పించండి.. శాంతియుతంగా చలో అసెంబ్లీ నిర్వహించుకుంటాం.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం.. ఆరుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరోమారు ప్రపంచానికి చాటుతాం..…

వార్తలు

ప్రధానితో సోనియాగాంధీ భేటీ

ఢల్లీి: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై వారు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.

వార్తలు

నిజాం కళాశాల హాస్టల్‌ ఖాళీ

హైదరాబాద్‌: శుక్రవారం చలో అసెంబ్లీ కార్యక్రమం నేపధ్యంలో హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో ఉన్న నిజాం కళాశాల వసతి గృహీన్ని పోలీసులు ఖాళీ చేయించారు.