ఆర్టీసీ, రైల్వే ప్రయాణీకుల భద్రత ఏర్పాట్లు
హైదరాబాద్: చలో అసెంబ్లీ దృష్ట్యా బస్సులు నడపడంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది. స్థానిర పోలీసుల సూచనల మేరకు నిర్ణీత మార్గాల్లోనే బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. రైల్వే పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే…
