150 కిలోల గంజాయి పట్టివేత
వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా హన్మకొండలో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని వారు అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా హన్మకొండలో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని వారు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉద్యోగ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. సమావేశానికి కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, దేవిప్రసాద్, విఠల్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ : డా. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ 61వ వర్థంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా సీనియర్‌నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… ముఖర్జీ అశయాలను యువత కొనసాగించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో…
హైదరాబాద్ : పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌తో మంత్రి జానారెడ్డి సమావేశమయ్యారు. ఢిల్లీ పరిణామాలు, ఈనెల 30న నిర్వహించే బహిరంగసభపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
ఉత్తరాఖండ్ : ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకుని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగికి చెందిన తిప్పావజ్జుల మల్లేశ్వరి, కొండరాజు కృష్ణకుమారి మృతిచెందారు. గౌరీకుంద్‌లో ఇంకా నలుగురు గుంటూరు జిల్లా వాసుల ఆచూకీ లభ్యంకా లేదు. మున్నంగికి చెందిన తమ్మా…
గుంటూరు : రైతు ముఖంలో ఆనందరం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో దేశంలో హరిత విప్లవం…
విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరభ్యాసం, అక్షరదీవెన వైభవంగా జరిగింది. అలయ ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, వైదిక కమిటీ సభ్యులు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చిన్నారులకు…
వరంగల్,(జనంసాక్షి): జిల్లాలోని హన్మకొండలో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్‌నరెడ్డితో మంత్రి జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ సమావేశమయ్యారు. తెలంగాణ అంశం, ఈ నెల 30న జరిగే సమావేశం గురించి సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కార్పోరేటర్ మామిడి లక్ష్మీబాయి ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ. 4లక్షల విలువైన బంగారు అభరణాలను అపహరించారు.