టీఎన్‌సీఏ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఎన్నిక
చెన్నై,(జనంసాక్షి): క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్ శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా 12వ పర్యాయం ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం విశేషం. 83 వ టీఎన్‌సీఏ జనరల్ మీటింగ్‌లో తయనను ఎన్నుకున్నారు. కాశీ విశ్వనాథన్ వరుసగా ఏడోసారి…
