Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

వితంతువులకు సమానహక్కు కల్పించాలి

వరంగల్‌,(జనంసాక్షి): అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో వితంతువులు భారీ ర్యాలీని నిర్వహించారు. వితంతువుల సమానతకై పోరాడుదామంటూ కలెక్టరేట్‌ నుంచి బాల వికాస ఆధ్వర్యంలో ఖాజీపేట వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని టీడీపీ ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు.…

అంతర్జాతీయం

మావోయిస్టుల దాడిలో పోలీసులకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్‌ జిల్లాలోని దొరైపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణ

కాజీపేట చేరుకున్న 30 మంది యాత్రికులు

వరంగల్‌ : ఉత్తరాఖండ్‌ వరదల నుంచి సురక్షితంగా బయటపడిన రాష్ట్రానికి చెందిన 30 మంది చార్‌ధావమ్‌ యాత్రికులు ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం సాయంత్రం కాజీపేట చేరుకున్నారు. వీరిని స్వస్థలాలకు తరలించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ

టీ కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ సెగ

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలో కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ సెగ తగిలింది. హసన్‌పర్తి మండలం ఆరెపల్లిలో ఉరువాక ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ రాజయ్య, మంత్రి సారయ్య, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు వచ్చారు. తెలంగాణ కోసం రాజీనామా చేస్తామని చెప్పి పదవుల్లో ఇంకా ఎందుకు…

స్పొర్ట్స్

నేటినుంచి బాలికల బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు

తిరుపతి, జూన్‌ 22 (జనంసాక్షి): అంతర్‌ రాష్ట్ర పోటీలకు చిత్తూరు జిల్లా బాలికల బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసం 23 నుంచి 27 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశా ల ఆవరణలో పోటీలు నిర్వహిస్తున్నారు.…

స్పొర్ట్స్

జొకోవిచ్‌కు టాప్‌ సీడింగ్‌

లండన్‌ జూన్‌ 22 (జనంసాక్షి): వింబుల్డన్‌ గ్రాండ్‌ శ్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో నొవాక్‌ జొకొవిచ్‌కు టాప్‌ సీడింగ్‌ లభించింది. ఆండీ ముర్రే, రోజర్‌ ఫెదరర్‌ వరుసగా రెండు, మూడు సీడెడ్‌ ఆటగాళ్లుగా బరిలోకి దిగుతుండగా, ఇటీవల ప్రెంచ్‌ ఓపెన్‌లో…

సీమాంధ్ర

24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

విశాఖపట్నం,(జనంసాక్షి): రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని విశాఖపట్నంలోని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం ఆదివారం వెల్లడించింది. వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉందని పేర్కొంది. ఆ ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని…

స్పొర్ట్స్

ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ మళ్ళీ వాయిదా

ఢాకా ,జూన్‌ 22 (జనంసాక్షి): ఫిక్సింగ్‌ ఆరోపణలతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ డొమెస్టిక్‌ షెడ్యూల్‌ గందరగోళంలో పడింది. దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్టు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ ప్రకటించింది. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌…

ఖమ్మం

గోవిందరాజస్వామి ఆలయంలో చోరి

ఖమ్మం,(జనంసాక్షి): భద్రాద్రి రామాలయానికి అనుబంధ ఆలయం గోవిందరాజస్వామి ఆలయంలో చోరి జరిగింది. దుండగులు స్వామివారికి చెందిన కిలోన్నర వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.

స్పొర్ట్స్

బ్యూటీ బిజినెస్‌లోకి టెన్నిస్‌ బ్యూటీ

లండన్‌, జూన్‌ 22 (జనంసాక్షి): ప్రపంచ టెన్నిస్‌లో తన ఆట కన్నా అందంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న రష్యన్‌ బ్యూటీ మరియా షరపోవా ఇప్పుడు వ్యాపారాలలోనూ దూసుకు పోతోంది. గత ఏడాది షుగర్‌పోవా పేరుతో క్యాండీలను ప్రారంభించి…