మోపిదేవి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 28కి వాయిదాపడింది.
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 28కి వాయిదాపడింది.
కడప: చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన తిరుపతి, కడప, జమ్మలమడుగుకు చెందిన 8మంది గల్లంతయ్యారు. ఈనెల 10న తిరుపతి నుంచి ఢిల్లీ మీదుగా కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లారు. ఈనెల 16 నుంచి ఎలాంటి సమాచారం అందలేదని గల్లంతైన వారి కుటుంబసభ్యులు…
ముంబయి,(జనంసాక్షి): థానెలో మూడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నల్గొండ : ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకుని నల్గొండ జిల్లాకు పలువురు యాత్రీకులు సురక్షితంగా బయటపడ్డారు. మిర్యాలగూడకు చెందిన ఐదు కుటుంబాల వారు, కోదాడ, హుజూర్‌నగర్‌కు చెందిన 7కుటుంబాల వారు క్షేమంగా ఉన్నట్లు సమాచారమందింది. కొందరు ఏపీ భవన్‌లో ఉండగా,…
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ జాతిపిత దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ రెండో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీఆర్‌ఎస్ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే…
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో గనులశాఖ ఎండీ సుశీల్‌కుమార్ దిల్కుషా కార్యాలయంలో సీబీఐ ఎదుట హాజరయ్యారు.
హైదరాబాద్,(జనంసాక్షి): కాసేపట్లో పీసీసీ కార్యదర్శులను అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించనున్నారు. తొలి విడతలో 15 మంది పేర్లను ప్రకటించనున్నట్లు తెలిపింది. రెండు, మూడు విడతల్లో కార్యదర్శులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికి పీసీసీ ప్రధాన కార్యదర్శులను బొత్స ప్రకటించిన విషయం…
కరీంనగర్ : చంద్రబాబుపై తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలో తెదేపా కార్యకర్తలు అందోళనకు దిగారు. అందోళన చేస్తున్న తెదేపా, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. 14 మంది తెరాస కార్యకర్తలను…
విజయవాడ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ విపత్లులో తెలుగు యాత్రికులు చాలా మంది మృతి చెందినట్లు కృష్ణా జిల్లా దేవరపల్లికి చెందిన కొల్లి సీతారావమ్మ (68) తెలిపారు. సీతారావమ్మతో పాటు మొత్తం 20 మంది కేదార్‌నాథ్‌కు వెళ్లారు. ఆ వివరాలను ఆమె వెల్లడించారు.…
ముంబయి: థానెలో మూడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. భవనం కూలిన ప్రమాదంలో మరో 14 మందికి గాయాలు