ఛార్‌థామ్‌లో 190 కి చేరిన మృతుల సంఖ్య
డెహ్రాడూన్,(జనంసాక్షి): అధికారిక సమాచారం ప్రకారం ఛాఱ్‌థామ్ యాత్రలో 190 కి మృతుల సంఖ్య చేరింది. నేడు హరిద్వార్ సమీపంలో 40 మృతుదేహాలను భద్రతాసిబ్బంది వెలికితీసింది. 40 హెలికాప్టర్ల సాయంతో తొమ్మిది వేల మందిని భద్రతా సిబ్బంది రక్షించింది. వరద…
