Friday, 6 November 2026

June 2013

జాతీయం

గుప్తాకు సమన్లు జారీ చేసిన సీబీఐ

న్యూఢిల్లీ,(జనంసాక్షి):బొగ్గు కుంభకోణం కేసులో సీహెచ్‌ గుప్పాకు సీబీఐ ఇవాళ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాని సలహాదారు నాయర్‌ను కూడా సీబీఐ త్వరలో ప్రశ్నించింది. ఈ నెల 20న గుప్తాను సీబీఐ విచారించనుంది.

జాతీయం

ఏకే ఆంటోనితో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్‌ నరసింహన్‌ తీరిక లేకుండా గడుపుతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనితో గవర్నర్‌ భేటీ అయ్యారు. సమావేశంలో శాంతి భద్రతలపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ ఉదయం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో…

జాతీయం

పీఎంవో అధికారులను ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో ప్రధాని కార్యాలయ అధికారులను సీబీఐ ఇవాళ ప్రశ్నించింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి గుప్తాను విచారించేందుకు ఇప్పటికే అనుమతి లభించింది. ఈ నెల 20న గుప్తాను సీబీఐ విచారించనుంది. బొగ్గు కుంభకోణం కేసులో…

తెలంగాణ

గాలికేసులో యాదిగిరి విచారణకు ఈడీ పిటిషన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఓఎంసీ నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోనం కేసులో రౌడీషీటర్‌ యాదగిరిని విచారించేందుకు ఏసీబీ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పిటిషన్‌ దాఖలు చేసింది. యాదగిరిని చర్లపల్లి జైలులో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది. ఈ…

తెలంగాణ

శాసనసభ వాయిదా అనంతరం ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. అధికార, ప్రతిపక్షాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో సభలో గందరగోళం ఏర్పడి వాయిదా పడిన విషయం తెలిసిందే.

తెలంగాణ

ముగిసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం ముగిసింది. ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌ పెద్దలను కలవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఈనెలాఖరున భారీ భహిరంగసభ నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్కఉంటే కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. తెలంగాణలోని…

సీమాంధ్ర

కర్నూలు సిటీగా కర్నూలు రైల్వేస్టేషన్‌

కర్నూలు,(జనంసాక్షి): రైల్వేస్టేషన్‌ పేరును కర్నూలు సిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలో పలుకొత్త రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు…

జాతీయం

ఇంటర్నెట్‌ ఛార్జీలు తగ్గించిన వొడాఫోన్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇంటర్నెట్‌ ఛార్జీలను వొడాఫోన్‌ 80 శాతం వరకు తగ్గించింది. 10 కేబీపై ఇప్పటివరకు చేస్తున్న 10 పైసల చార్జీని 2 పైసలకు తగ్గించింది. 2 జీ సేవలకు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుంది. ప్రస్తుతానికి కర్ణాటక, పశ్చిమ యూపీ,…

జాతీయం

ఉత్తరకాశీలో చిక్కుకున్నవారి కోసం 12 బృందాలు

ఢిల్లీ : ఉత్తర కాశీలో చిక్కుకున్న వారికోసం 12 సహాయ బృందాలను ఏర్పాటు చేసినట్లు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి వెల్లడించారు. డెహ్రాడూన్‌ వద్ద ఏడు బృందాలు, హరిద్వార్‌ వద్ద ఐదు బృందాలు సహాయక…

తెలంగాణ

అసెంబ్లీలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో సాయంత్రం ప్రభుత్వం 7 బిల్లుఉ ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రజా భద్రత బిల్లు, విలువ ఆధారిత పన్ను బిల్లు, వ్యాట్‌ రెండో సవరణ బిల్లు, వృత్తులు, వ్యాపారులపై పన్ను బిల్లు, విద్యా సవరణ బిల్లు, ఎస్వీయూ సవరణ…