కేంద్రమంత్రి కావూరిని కలిసిన కేటీఆర్
హైదరాబాద్,(జనంసాక్షి): కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కలిశారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కావూరిని కేటీఆర్ కోరారు.
హైదరాబాద్,(జనంసాక్షి): కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కలిశారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కావూరిని కేటీఆర్ కోరారు.
ఆదిలాబాద్ : నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను గ్రామస్థులు మూసివేసి ఆందోళనకు దిగారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడికి వచ్చిన ఎంఈవోను పాఠశాలలో నిర్భంధించి నిరసన వ్యక్తం చేశారు.…
హైదరాబాద్,(జనంసాక్షి): కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పదవి పొందిన కావూరికి ఆనం శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
ఖమ్మం,(జనంసాక్షి): పంట రుణాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. పంట రుణాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ ఇల్లందు ఆంధ్రాబ్యాంకు ఎదుట రైతులు ధర్నాకు దిగారు.
హైదరాబాద్: లాలాపేట పోచమ్మ స్థల వివాదంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదానికి సంబంధించి మాజీ మేయర్ కార్తీకరెడ్డి సహా వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఆదిలాబాద్,(జనంసాక్షి): నిర్మల్ మున్సిపల్ కర్యాలయానికి ట్రాన్స్‌కో అధికారులు కరెంట్ కట్ చేశారు. రూ. 1.64 కోట్ల బకాయిలు చెల్లించాలని అధికారలు ట్రాన్స్‌కో నోటీసులు జారీ చేసింది.
ఒంగోలు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అడ్డంకి అని భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక ప్యాకేజి పేరిట కేంద్రం నాటకం అడుతోందని మండిపడ్డారు. భాజపా ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలులో అత్మీయ సదస్సు జరిగింది.…
హైదరాబాద్,(జనంసాక్షి): ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. శ్రీనగర్‌లో ఉగ్రవాద కాల్పుల్లో అమరుడైన జవాను యాదయ్య కుటుంబాన్ని బాబు పరామర్శించనున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయం , డిపాజిట్‌ల పెంపు వంటి అంశాలపై పార్టీల…
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకున్నాయి. గంగోత్రి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ వరదల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.