Monday, 2 November 2026

June 2013

తెలంగాణ

కొత్త మద్యం పాలసీపై నిరసన చేపట్టిన బీజేపీ, టీడీపీ

వరంగల్‌,(జనంసాక్షి): కొత్త మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ హన్మకొండలో బీజేపీ మహిళ మోర్పా భారీ ప్రదర్శన నిర్వహించింది. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని ముట్టడించి, మద్యం సీసాలను ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ వరంగల్‌ తహసీల్దార్‌…

జాతీయం

తాత్కాలికంగా నిలిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర

శ్రీనగర్‌: వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శుక్రవారం ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. యాత్రికులను బల్తాల్‌, పహల్‌గామ్‌లోని బేస్‌ క్యాంపుల్లో అధికారులు నిలిచివేశారు. అమర్‌నాథ్‌ యాత్రకు ఈసారి 6 లక్షల మంది యాత్రికులు నమోదు చేసుకున్నారు. తీవ్రవాదుల హెచ్చరికల…

తెలంగాణ

సచివాలయంలో సీఎం కాన్వాయ్‌పై కూలిన భారీ వృక్షం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలోని సమత బ్లాక్‌ వద్ద ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌పై భారీ వృక్షం కూలిపోయింది. వృక్షం కూలిన ప్రమాదంలో సమత బ్లాక్‌ వద్ద ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌పై భారీ వృక్షం కూలిపోయింది. వృక్షం కూలిన ప్రమాదంలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.…

తెలంగాణ

యాదయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న చంద్రబాబు

హైదరాబాద్‌ : శ్రీనగర్‌ ఉగ్రవాద కాల్పుల్లో అమరుడైన జవాను యాదయ్య  కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లికి వెళ్లి యాదయ్య కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శిస్తారని పార్టీ…

తెలంగాణ

తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రజాకోర్టు నిర్వహణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాసబ్‌ట్యాంక్‌ వద్ద వెటర్నటీ డాక్టర్స్‌ హాలులో తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రజాకోర్టు నిర్వహింస్తుంది. చలో అసెంబ్లీ సందర్భంగా ప్రభుత్వం, పోలీసులు అనుసరించిన తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ప్రజాకోర్టులో రాజకీయ జేఏసీ నేతలు , ఉద్యోగ సంఘాల…

తెలంగాణ

అగ్ని ప్రమాదం వల్ల పాత సామగ్రి గోదాము దగ్ధం

హైదరాబాద్‌ : అసిఫ్‌నగర్‌ జిర్రా రోడ్డులోని పాత సామగ్రి గోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

జాతీయం

ఏఐసీసీ భేటీలో తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదు: వీహెచ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ కార్యవర్గ భేటీలో తెలంగాణ అంశం ప్రస్తావన రాలేదు అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు తెలిపారు. స్థానిక అంశాలను గుర్తించి ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్‌ గాంధీ సూచించారని వీహెచ్‌ చెప్పారు.

సీమాంధ్ర

ముగ్గురు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

ప్రకాశం : చీరాల ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 800 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జాతీయం

ఏఐసీసీలో మహిళలకు ప్రాతినిధ్యం పెరగాలి: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ కార్యవర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం ఇంకా పెరగాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. ఏఐసీసీ కార్యవర్గ సమావేంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కార్యవర్గ సభ్యులకు రాహుల్‌ దిశానిర్ధేశం చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి…

తెలంగాణ

మీ సేవలో పోటో గుర్తింపు కార్డు సేవలు ప్రారంభం

హైదరాబాద్‌ : మీ సేవ కేంద్రంలో ఫోటో గుర్తింపు కార్డు సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ మీ సేవ కేంంలో ఓటరు గుర్తింపు కార్డులో మార్పులు, చేర్పుల ప్రక్రియను కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్‌ వినోద్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా…