Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

రాష్ట్ర రాజకీయాలపై దృష్టి: పొంగులేటి సుధాకర్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏఐసీసీ కార్యదర్శిగా తనని తప్పించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కోరినట్లు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి చెప్పారు. అందుకే ఏఐసీసీలో మార్పులు జరిగాయన్నారు. తాను ఇక రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టపెడతానని చెప్పారు. రాష్రట&ంలో కాంగ్రెస్‌ అనేక…

తెలంగాణ

అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఆనం

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పారు. వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైన అనంతరం అయన మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు.

తెలంగాణ

తిరిగి ప్రారంభమైన శాసనసభ

హైదరాబాద్‌ : వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. ఉదయం సభ ప్రారంభ కాగానే తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టడంతో సభాపతి నాదెండ్లమనోహర్‌ సభను వాయిదా వేశారు. అనంతరం అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలతో తన ఛాంబర్‌లో…

వార్తలు

తిరోగమనంలో పయనిస్తున్న రూపాయి

రూపాయి ఈ ఉదయం తిరోగమనంలో పయనిస్తోంది. గత వారాంతంలో 1 శాతం దాకా లాభపడిన రూపాయి ప్రస్తుతం అర శాతం దాకా నష్టపోతుంది. 27 పైసలు కోల్పోతూ 57 రూపాయల 78 పైసల వద్ద ట్రేడవుతుంది. రిజర్వ్‌ బ్యాంకు…

తెలంగాణ

సభ్యులకు క్షమాపక్ష తెలిపిన మండలి ఛైర్మన్‌

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీలకు తెలియకుండా స్థాయీ సంఘాల నివేదికలు ప్రవేశపెట్టడంపై మండలి చైర్మన్‌ చక్రపాణి సభ్యులకు క్షమాపణలు తెలిపారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే తమకు సమాచారం ఇవ్వకుండా స్థాయీ సంఘాల నివేదికలు ప్రవేశపెట్టారంటూ సభ్యులు ఆందోళన…

జాతీయం

దేశవ్యాప్తంగా 360 మంది ఐటీ కమిషనర్ల బదిలీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇన్‌కంటాక్స్‌ కమిషనర్లకు షాక్‌లాంటి వార్త ఇది. దేశవ్యాప్తంగా ఒకే దెబ్బకు 360 మంది ఆదాయపు పన్ను శాఖ కమిషనర్లను బదిలీ చేసినట్లు డీఎన్‌ఐ వెబ్‌సైట్‌ ఒక వార్తను ప్రచురించింది. ఇండియన్‌ రెవెన్యూ సర్వీసు-ఐఆర్‌ఎస్‌లో కమిషనర్‌ ర్యాంకు ఉన్న…

అంతర్జాతీయం

ఉత్తరాఖండ్‌లో 17కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి చార్‌ధామ్‌ యాత్రికులు, నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు…

తెలంగాణ

టీడీఎల్పీ విప్‌, ఉపనేతలతో అసెంబ్లీ కార్యదర్శి భేటీ

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం విప్‌, ఉపనేతలతో అసెంబ్లీ కార్యదర్శి సదారాం భేటీ అయ్యారు. స్పీకర్‌తో సమావేశానికి రావాలని వారిని ఆహ్వానించారు. తమ సమస్యలపై చర్చించేందుకు స్పీకర్‌ హామీ ఇస్తే సమావేశానికి హాజరవుతామని తెదేపా నేతలు తేల్చి…

సీమాంధ్ర

వృద్ధాప్య పించన్ల అవకతవకలపై కలెక్టర్‌ విచారణ

కర్నూలు :దుగ్గలి మండలంలో వృద్ధాప్య పింఛన్ల అవకతవకలపై కలెక్టర్‌ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐదుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను సస్పెండ్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 20 లక్షలు రికవరీ చేయాలని ఆయన అధికారులను అదేశించారు.

అంతర్జాతీయం

ఉత్తరాఖండ్‌లో హై అలర్ట్‌

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతూ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొండ చరియలు విరిగి పడటంతో ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉత్తరాఖండ్‌…