తెదేపా నేత తుమ్మల నిరాహార దీక్ష
ఖమ్మం : పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. తుమ్మల దీక్షకు మద్దతుగా కలెక్టరేట్ ప్రధాన ద్వారా ఎదుట ఎమ్మెల్సీ బాలసాని, కార్యకర్తలు బైఠాయించి…
