ప్రొద్దుటూరు : కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.




