Monday, 2 November 2026

August 2013

తెలంగాణ

ధర్మాసనానికి బదిలైన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ విచారణను ధర్మాసనానికి బదిలీ చేశారు.

వార్తలు

ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ నది

శ్రీశైలం: శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దాంతో నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి…

కరీంనగర్

అధికారులపై అగ్రహం వ్యక్తం చేస్తున్న రీజనల్‌ డైరెక్టర్‌

ఇల్లందు: వరంగల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ (మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఎస్‌. రామనారాయణ రెడ్డి శుక్రవారం ఇల్లందు పట్టణంలో పర్యటించారు. పారిశుధ్ధ్య లోపం అధికంగా ఉన్నందున అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని కిమిషనర్‌ని ఆదేశించారు. అనంతరం ఆయన…

తెలంగాణ

సీఎం కిరణ్‌తో మంత్రి మహిధర్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి మహిధర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజీనామాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది

వరంగల్‌, (జనంసాక్షి): వరంగల్‌ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నది ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఏటూరు నాగారం డివిజన్‌లోని 10 గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలోని రామన్న గూడెం వద్ద అధికారులు మూడో నెంబర్‌ ప్రమాద…

తెలంగాణ

విగ్రహాల ధ్వంసంపై సీఎం సీరియస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్రలో రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాల ధ్వంసంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలపై సీఎస్‌ మహంతి, డీజీపీ దినేష్‌రెడ్డితో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై కఠిన…

జాతీయం

సంజయ్‌ చంద్రకు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో యునిటెక్‌ ఎండీ సంజయ్‌ చంద్రకు సుప్రీంకోర్టు  నోటీసులు జారీ చేసింది. సంజయ్‌ చంద్ర బెయిల్‌ రద్దు చేయాలన్న సీబీఐ అభ్యర్థనపై కోర్టు జారీ చేసింది.

కరీంనగర్

విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని రేగొండ గ్రామంలో పిట్టల రాజయ్య (65) అనే రైతు విద్యుదాఘాతానికి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి కరెంటు మోటారు ఆన్‌ చేయగా కరెంట్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి…

సీమాంధ్ర

శ్రీవారిని 52,408 దర్శించుకుంటున్న భక్తులు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటలు, కాలినడకన వచ్చిన యాత్రికులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 52,408…

తెలంగాణ

వర్షం కారణంగా 55అడుగులకు చేరిన నీరు

వాజేడు: ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో గోదావరి వరద వేగంగా పెరుగుతోంది. పేరూరు వద్ద శుక్రవారం ఉదయానికి 55అడుగులు దాటింది. మండల కేంద్రానికి వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో వాజేడుతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో మండలంలోని 34…