Wednesday, 4 November 2026

August 2013

స్పొర్ట్స్

ఐబీఎల్‌లో నేడు

బెంగుళూరు: ఐబీఎల్‌లో భాగంగా ఇవాళ బంగాబీట్స్‌ ఢిల్లీ స్మాషర్స్‌ తలపడనుంది. రాత్రి 8గంటల నుంచి ఈఎస్‌పీఎస్‌లో మ్యాచ్‌ ప్రసారమవుతుంది.

వార్తలు

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

భూపాలపల్లి: వరంగల్‌ జిల్లా భూపాల్‌పల్లి మండలంలో చల్పూరు ప్రాంతంలో అక్రమంగా జిట్రేగి కలపను తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ భూపాలపల్లి తూర్పు అటవీ రేంజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ రూ.3లక్షల వరకు ఉంటుందని రేంజ్‌…

వార్తలు

గ్యాంగ్‌రేప్‌ కేసులో నాలుగో నిందితుడు అరెస్టు

ముంబాయి: ఫోటో జర్నలిస్టు పై సాముహిక అత్యాచారం కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిన్నటికి ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన ముంబాయి పోలీసులు ఈ రోజు ఉదయం నాలుగో నిందితుడ్ని అరెస్టు చేశారు. ముంబాయిలోని జాస్‌లోక్‌ ఆసుపత్రిలో…

వార్తలు

అమీర్‌పేటలో దారుణహత్య

అమీర్‌పేట: హైదరాబాద్‌ అమీర్‌పేటలోని లీలానగర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అశోక్‌ అనే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది హత్య చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Featured News

యూటీ అంటే నాలుక కోసేస్తం

తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు : హరీశ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలంటే నాలకు కోసేస్తామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఈ భూమి ఉన్న…

Featured News

హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణదే

అడిగే హక్కు సీమాంధ్రులకు లేదు ఆంధ్రాకో న్యాయం.. తెలంగాణాకో న్యాయమా? దళిత, ముస్లిం, క్రిస్టియన్లకు అన్యాయం : అసద్దుద్దీన్‌ ఓవైసీ న్యూఢిల్లీ, ఆగస్టు 24 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణదేనని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌…

Featured News

ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టండి సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (జనంసాక్షి) : ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని బీజేపీ లోక్‌సభ పక్షనేత సుష్మాస్వరాజ్‌ కోరారు. ఇప్పుడు తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని స్పష్టంచేశారు. శనివారం ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ, తెలంగాణపై…

Featured News

సీడబ్ల్యూసీ నిర్ణయం అమలు కోసం సభలు టీ మంత్రులు

హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణపై అనుకూల ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆ నిర్ణయం అమలు కోసం బహిరంగ సభలు నిర్వహించాలని ఈ ప్రాంత మంత్రులు నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం…